శ్రీ పెద్దమ్మ తల్లి సహకార పరపతి సంఘం ఆధ్వర్యంలో కొలువుదీరిన మహా గణనాధుడు 

విగ్రహ దాత భూసాని సురేష్ దంపతులు.......

శ్రీ పెద్దమ్మ తల్లి సహకార పరపతి సంఘం ఆధ్వర్యంలో కొలువుదీరిన మహా గణనాధుడు 

IMG-20240907-WA0074

సంఘ గౌరవ అధ్యక్షుడు భోవనగిరి శంకర్

గణపతి నవరాత్రుల ఉత్సవాల సందర్భంగా మహబూబాబాద్ జిల్లా తుళ్లూరు పట్టణ కేంద్రంలోని చింతలపల్లి రోడ్డు లోని శ్రీ పెద్దమ్మ తల్లి సహకార పరపతి సంఘం ఆధ్వర్యంలో వినాయకుడు కొలువు తీయడం జరిగింది సంఘ సభ్యులు అందరూ సమక్షంలో గణనాథునికి మొదటి పూజ జరిపించారు. ఈ సందర్భంగా శ్రీ పెద్దమ్మ తల్లి సహకార పరపతి సంఘం గౌరవాధ్యక్షులు  భోవనగిరి శంకర్ మాట్లాడుతూ సంఘం స్థాపించి పది సంవత్సరాలు అవుతున్న గ్రామంలో ప్రతి సంవత్సరం గణపతి నవరాత్రి ఉత్సవాలు మహా వైభవ వేదంగా సంఘ సభ్యులు అందరి సమక్షంలో జరుపుకోవడం జరుగుతుందని ఇందుకు సంఘ సభ్యులు అందరూ పూర్తి సహాయ సహకారాలు అందించడం చాలా అదృష్టంగా భావిస్తున్నామని కొనియాడారు ఆ గణనాథుడు సంఘ సభ్యులందరికీ కుటుంబాలను చల్లగా చూడాలని కోరుకుంటున్నాను అన్నారు 
ఈ కార్యక్రమంలో సంఘ అధ్యక్షుడు భూసాని సురేష్,సెక్రటరీ దుసా ప్రభాకర్. ట్రెజరర్ తన్నీరు రామ్మూర్తి. వినాయక మండలి ..అధ్యక్షుడు యెళ్లు మహేందర్ రెడ్డి.సెక్రటరీ ఆకుల పుల్లయ్య. ట్రెజరర్  జె సంతోష్ సంఘ సభ్యులు తదితరులు పాల్గొన్నారు.

Views: 44
Tags:

Related Posts

Post Comment

Comment List

Latest News

పేద ప్రజలకు అరుదైన వైద్యం శ్రీ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ పేద ప్రజలకు అరుదైన వైద్యం శ్రీ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్
ఖమ్మం మే 1 ఖమ్మం న్యూస్ ప్రతినిధి: ప్రస్తుతం ఉన్న కాలంలో వైద్యం అంటే ప్రజలు అడలెత్తిపోతున్నారు.వైద్యం పేరుతో కార్పోరేట్ వ్యవస్థ పేద ప్రజలను పట్టిపీడిస్తున్నాయి.ఖమ్మం నగరంలో...
కేసరిగుట్టలో శ్రీ లక్ష్మీ నరసింహస్వామి కళ్యాణం ఘనంగా
పది ఫలితాలలో త్రివేణి ప్రభంజనం
కలెక్టరేట్లో ఘనంగా శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి జయంతోత్సవాలు 
జిల్లా వ్యాప్తంగా పోలీసుల నాకాబందీ
ఆర్టీసీలో సమ్మె సైరన్ 
ఆర్టీసీలో సమ్మె సైరన్