రోడ్డు మరమత్తు సహకరించిన ఎమ్మెల్యే తూడి మేఘారెడ్డి రెడ్డి
రోడ్డు మరమత్తు సంహరించినఎమ్మెల్యే తూడి మేఘా రెడ్డి
న్యూస్ ఇండియా శ్రీరంగాపూర్
ఇటీవల కురిసిన భారీ వర్షాల కారణంగా తాటిపాముల నుండి చందాపూర్ మీదుగా వనపర్తి వెళ్లే రోడ్డు కొట్టుకుపోవడం జరిగింది.
ఇట్టి విషయాన్ని గ్రామ ప్రజలు రవాణా సౌకర్యం రాకపోకలకు ఇబ్బందులు ఉన్నాయని కాంగ్రెస్ నాయకులు అంకె వెంకటయ్య నాయుడు మండల కాంగ్రెస్ నాయకులు బీరం రాజశేఖర్ రెడ్డి దృష్టికి తీసుకుపోగా వనపర్తి ఎమ్మెల్యే గౌ" శ్రీ తూడి మేఘారెడ్డి సంప్రదించగ తాటిపాముల గ్రామపంచాయతీ పరిధిలో గల నీలం గౌడ్ క్రెషర్కు సహకరించవలసిందిగా ఆదేశించడం జరిగింది.
వారు డస్ట్ కంకర ఐదు టిప్పర్లు పంపించడం జరిగింది ఇట్టి మెటల్ను జెసిబి ఏర్పాటు చేసుకొని గ్రామ నాయకులు రోడ్డు మరమ్మత్తులు చేపీయడం జరిగింది.
తదనంతరం ఎమ్మెల్యే ఆర్టీసీ డిపో మేనేజర్ తక్షణమే బస్ సౌకర్యం పునరుద్ధరించవలసిందిగా ఆదేశించడం జరిగింది.
రవాణా సౌకర్యం పునరుద్ధరించమని చెప్పిన తర్వాత గ్రామ ప్రజలు మరియు కాంగ్రెస్ శ్రేణులు ఎమ్మెల్యే అదేవిధంగా అధికారులకు హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేయడం జరిగింది.
ఇట్టి కార్యక్రమంలో
కాంగ్రెస్ నాయకులు బీరం రాజశేఖర్ రెడ్డి మండల ఏసీ సెల్ ఉపాధ్యక్షులు కురుమన్న కాంగ్రెస్ నాయకులు అంకే వెంకటయ్య చండ్రాయుడు యాదవ్ సుధాకర్ యాదవ్ తోట ఆదినారాయణ అంకె ధర్మరాజు బిచ్చన్న నాయుడు నాగేశ్వర్ రావు, తెలుగు అల్లేన్న బీసన్న యాదవ్ మరియు
రాములు యాదవ్ తదితర నాయకులు పాల్గొనడం జరిగింది.
Comment List