Kejriwal on deewaali

On

Kejriwal on deewaali : ఢిల్లీ ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. వాయు కాలుష్యాన్ని నియంత్రించడమే లక్ష్యంగా కేజ్రీవాల్‌ సర్కార్‌ కీలక నిర్ణయం తీసుకుంది. దీపావళి వేళ హస్తినలో బాణా సంచాపై నిషేధం విధించింది. బాణసంచా ఉత్పత్తి చేసినా, నిల్వ చేసినా, విక్రయించినా 5వేల జరిమానాతో పాటు మూడేళ్ల పాటు జైలు శిక్ష పడేలా చర్యలు ఉండబోతున్నాయి . అదే, దీపావళి రోజున బాణసంచా కాల్చితే మాత్రం ఆరు నెలల పాటు జైలు శిక్షతో పాటు […]

Kejriwal on deewaali : ఢిల్లీ ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. వాయు కాలుష్యాన్ని నియంత్రించడమే లక్ష్యంగా కేజ్రీవాల్‌ సర్కార్‌ కీలక నిర్ణయం తీసుకుంది.

దీపావళి వేళ హస్తినలో బాణా సంచాపై నిషేధం విధించింది. బాణసంచా ఉత్పత్తి చేసినా, నిల్వ చేసినా, విక్రయించినా 5వేల జరిమానాతో పాటు మూడేళ్ల పాటు జైలు శిక్ష పడేలా చర్యలు ఉండబోతున్నాయి . అదే, దీపావళి రోజున బాణసంచా కాల్చితే మాత్రం ఆరు నెలల పాటు జైలు శిక్షతో పాటు 200ల జరిమానా విధిస్తారు.

గత రెండేళ్ల మాదిరిగానే ఈసారి కూడా దీపావళితో పాటు జనవరి 1 వరకు అన్నిరకాల బాణసంచాల ఉత్పత్తి, విక్రయం, వినియోగంపై ఢిల్లీ ప్రభుత్వం నిషేధం విధిస్తున్నట్టు ప్రకటించింది

Views: 0
Tags:

About The Author

News India Telugu Desk Picture

ఏ పార్టీలకు కొమ్ముకాయకుండా..నీతి , నిజాయితీలే పెట్టుబడులుగా నిఖార్సైన వార్తలను అందిస్తోంది న్యూస్ ఇండియా తెలుగు దినపత్రిక. మెరుగైన సమాజం ధ్యేయంగా డైనమిక్ జర్నలిజాన్ని ప్రోత్సహిస్తోంది. 

Post Comment

Comment List

Latest News

జెఇ వ్యాక్సిన్ తో మెదడు వాపు వ్యాధికి చెక్.. జెఇ వ్యాక్సిన్ తో మెదడు వాపు వ్యాధికి చెక్..
జెఇ వ్యాక్సిన్ తో మెదడు వాపు వ్యాధికి చెక్.. ఎల్బీనగర్, జులై 27 (న్యూస్ ఇండియా ప్రతినిధి): రంగారెడ్డి జిల్లా తుర్కయంజాల్ మున్సిపాలిటీ పరిధి, తొర్రూర్ గ్రామంలోని...
పేదలను అభివృద్ధి చేయడమే మా ప్రభుత్వ లక్ష్యం
ప్రస్తుత డిజిటల్ యుగంలో నెలకొన్న వర్కింగ్ జర్నలిస్టుల సమస్యలు పరిష్కరించాలి
ఘనంగా పుట్టినరోజు వేడుకలు
మాతా శిశు ఆరోగ్య కేంద్రాన్ని ఆకస్మిక తనిఖీ చేసిన కలెక్టర్ జితేష్ వి పాటిల్
రాష్ట్ర స్థాయి ఫోటో ఎగ్జిబిషన్ కు సురక్ష సేవా సంఘం వ్యవస్థాపక అధ్యక్షునికి ఆహ్వానం..
డంపింగ్ యార్డ్ లేక ప్రధాన రహదారి ప్రక్కనే  పట్టణ వ్యర్ధాలు