కొత్తగూడెం కలెక్టరేట్ లో ఏసీబీ దాడులు

1.14 లక్షలతో పట్టుబడ్డ హార్టికల్చర్ సూర్యనారాయణ

On

జిల్లాలో దూకుడు పెంచిన ఏసీబీ

(కొత్తగూడెం న్యూస్ ఇండియా నరేష్) సెప్టెంబర్ 18:కొత్తగూడెం కలెక్టరేట్ లో పక్కా సమాచారంతో బుధవారం ఏసీబీ దాడి చేసి దూకుడుని పెంచిది. రూ 1.14లక్షలు లంచం తీసుకుంటున్న జిల్లా హార్టికల్చర్ , సెర్ కల్చర్ అధికారి సూర్యనారాయణను రెడ్ హ్యాండెడ్ గాIMG-20240918-WA1406 పట్టుకున్నారు.డ్రిప్ ఇరిగేషన్ కు సంబంధించిన సబ్సిడీ పొందెందుకు సర్టిఫై చేసేందుకు లంచం తీసుకుంటు ఉండగా ఏసీబీ దాడి చేసి సూర్యనారాయణను అదుపులోకి తీసుకొని ఏసీబీ డీఎస్పీ వై .రమేష్ దర్యాప్తు చేస్తున్నారు.

Views: 218
Tags:

About The Author

Related Posts

Post Comment

Comment List

Latest News

గ్రానైట్ లారీలతో వరుస ప్రమాదాలు  గ్రానైట్ లారీలతో వరుస ప్రమాదాలు 
15 రోజులు వ్యవధిలోనే వద్ద మరో ప్రమాదం నాంచారి మడూరు గ్రామం జాతీయ రహదారిపై ప్రమాదం ఇంట్లోకి దూసుకెళ్లిన లారీ మహిళ కు గాయాలుపట్టించుకోని  సంబంధిత అధికారులు...
శ్రీ ఇందు ఇంజినీరింగ్ కాలేజీ భవనం పైనుంచి పడి ఒడిశా కార్మికుడు మృతి..
బల్దియా అంటేనే అవినీతి కంపు..!
కాంగ్రెస్ కార్యాలయానికి భూమి కేటాయింపు
వరిదాన్యం కేంద్రాలపై సమీక్ష సమావేశం
తొర్రూర్ బస్టాండ్ సెంటర్లు గ్రానైట్ లారీ బోల్తా
తొర్రూర్ బస్టాండ్ సెంటర్లో గ్రానైట్ లారీ బోల్తా