కె పి హెచ్ బి టెంపుల్ బస్ స్టాప్ లో గణనాథుడికి ప్రత్యేక పూజలు

 - శేరి సతీష్ రెడ్డి కూకట్ పల్లి నియోజకవర్గ కాంగ్రస్ పార్టీ మాజీ అధ్యక్షుల ఆధ్వర్యంలో న్యూస్ ఇండియా (హైదరాబాద్ ప్రతినిధి జైపాల్ సెప్టెంబర్ 19) రాష్ట్రవ్యాప్తంగా గణేశ్ వేడుకల సందడి కొనసాగుతోంది. గణపతి బప్పా మోరియా నామస్మరణతో ఊరూవాడా మారుమోగుతున్నాయి. కె పి హెచ్ బి టెంపుల్ బస్ స్టాప్ ఆవరణలో శేరి సతీష్ రెడ్డి కూకట్ పల్లి నియోజకవర్గ కాంగ్రస్ పార్టీ మాజీ అధ్యక్షుల ఆధ్వర్యంలో ఏర్పాటు చేసినటువంటి గణపతికి రంగురంగుల విద్యుత్‌ కాంతులతో అందంగా అలంకరించిన మండపాల్లో కొలువుదీరిన గణనాథులు, విశేష పూజలందుకుంటున్నారు. లోసప్తముఖ వినాయకుడిని దర్శించుకునేందుకు భక్తులు పెద్దఎత్తున తరలివస్తున్నారు. భక్తి శ్రద్ధలతో నిర్వహిస్తుండటంతో మండపాలన్నీ ఆకట్టుకుంటున్నాయి. ఈ కార్యక్రమంలో సంజీవ రావు, అరవింద్ రెడ్డి, రాజు, గిరీ, నవీన్, సూరిబాబు, గోపాల్ చౌదరి, లక్ష్మి, ఆర్ కే రెడ్డి, శ్రీకాంత్, మల్లేష్ యాదవ్, ఫని కుమార్, ఎర్ర బాబాన్న తదితరులు పాల్గొన్నారు.

Views: 15
Tags:

Post Comment

Comment List

Latest News

పేద ప్రజలకు అరుదైన వైద్యం శ్రీ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ పేద ప్రజలకు అరుదైన వైద్యం శ్రీ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్
ఖమ్మం మే 1 ఖమ్మం న్యూస్ ప్రతినిధి: ప్రస్తుతం ఉన్న కాలంలో వైద్యం అంటే ప్రజలు అడలెత్తిపోతున్నారు.వైద్యం పేరుతో కార్పోరేట్ వ్యవస్థ పేద ప్రజలను పట్టిపీడిస్తున్నాయి.ఖమ్మం నగరంలో...
కేసరిగుట్టలో శ్రీ లక్ష్మీ నరసింహస్వామి కళ్యాణం ఘనంగా
పది ఫలితాలలో త్రివేణి ప్రభంజనం
కలెక్టరేట్లో ఘనంగా శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి జయంతోత్సవాలు 
జిల్లా వ్యాప్తంగా పోలీసుల నాకాబందీ
ఆర్టీసీలో సమ్మె సైరన్ 
ఆర్టీసీలో సమ్మె సైరన్