ఆడారికి అన్ని రాజకీయ పార్టీల నుంచి పిలుపు
ఎటు తేల్చని ఆడారి నాగరాజు
By Venkat
On
ఆడారి నాగరాజు
ఆడారి నాగరాజు తెలుగు రాష్ట్రాల్లో అన్ని వర్గాల్లోనూ ఈ పేరు తెలియని వాళ్ళు ఉండరు ట్రేడ్ యూనియన్ లీడర్ గా రాజకీయ విశ్లేషకుడిగా అందరికీ సుపరిచితుడు 2024 ఎన్నికల్లో పెందుర్తి ఇండిపెండెంట్ ఎమ్మెల్యేగా పోటీ చేశారు నిత్యం ప్రజా సమస్యల మీద ప్రశ్నిస్తారు పోరాడుతారు రాజకీయ పరిజ్ఞానం మంచి వాక్చాతుర్యం కలిగిన యువకుడు కాబట్టి అన్ని ప్రధాన రాజకీయ పార్టీలు ఆయన్ని పార్టీలోకి ఆహ్వానించేందుకు ప్రయత్నిస్తున్నట్టు సమాచారం
అయితే ఆడారి నాగరాజు మాత్రం
ఇంకా ఏ రకమైన నిర్ణయం తీసుకోలేదు భవిష్యత్తులో ఏ నిర్ణయం తీసుకుంటారో వేచి చూద్దాం
.
Views: 13
Tags:

Comment List