స్వచ్ఛతా హీ సేవ

నెహ్రూ యువ కేంద్ర-ఖమ్మం

On
స్వచ్ఛతా హీ సేవ

నెహ్రూ  యువ కేంద్ర-ఖమ్మం ఆధ్వర్యంలో, కెసిఆర్ నగర్ యూత్ క్లబ్ వారు ఖమ్మం కవిత మెమోరియల్  డిగ్రీ కళాశాల విద్యార్థులతో కలిసి 16 రోజుల స్వచ్ఛతా హీ సేవ లో భాగంగా ఈరోజు కళాశాల మరియు పరిసరాలు శుభ్రపరచడం జరిగింది. నెహ్రూ యువ కేంద్రం వారు విద్యార్థులకు స్వచ్ఛత కిట్ లో భాగంగా మై భారత్ లోగో కలిగిన పెన్ , నోట్ బుక్ , క్యాప్ ఇచ్చి మై భారత్ పై అవగాహన కల్పించడం జరిగింది. ఈ కార్యక్రమంలో నెహ్రూ యువ కేంద్ర అకౌంట్స్ మరియు ప్రోగ్రామ్ అధికారి కమ్మర్తపు భానుచందర్, కెసిఆర్ నగర్ యూత్ క్లబ్ ప్రెసిడెంట్ మరియు కాలేజ్ ప్రిన్సిపల్ కె.వి.రమణ, ఎన్ఎస్ఎస్ ప్రోగ్రామ్ ఆఫీసర్లు విష్ణు ప్రియా, లక్ష్మణ్ రావు కళాశాల అధ్యాపకులు పాల్గొన్నారు. ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసినందుకు కళాశాల యాజమాన్యానికి నెహ్రూ యువ కేంద్ర ధన్యవాదాలు తెలిపింది.

Views: 5
Tags:

About The Author

Related Posts

Post Comment

Comment List

Latest News

ఘనంగా వాసవి కన్యకా పరమేశ్వరి జయంతి వేడుకలు. ఘనంగా వాసవి కన్యకా పరమేశ్వరి జయంతి వేడుకలు.
సంగారెడ్డి జిల్లా, బ్యూరో చీఫ్, మే 08, న్యూస్ ఇండియా : ఆర్యవైశ్యుల కుల దైవం సంగారెడ్డి పట్టణ శివారులోని శ్రీ వాసవి కన్యకాపరమేశ్వరి దేవాలయంలో బుధవారం...
ఉగ్రవాదం పై కఠిన చర్యలు తీసుకోవాలి.
‘రక్త సిందూరం’ ప్రతీకార చర్యలు భేష్.
సమాచారం ఇవ్వని అసమర్థ అధికారులు.!
శబ్ద కాలుష్యం భరించలేక పోతున్నాం!
చలివేంద్రం ఏర్పాటు
హత్నూర, గుమ్మడిదల పోలీసు స్టేషన్ల ఆకస్మిక తనిఖీ.