రేపు గడ్డి అన్నారం వ్యవసాయ మార్కెట్ చైర్మన్, వైస్ చైర్మన్, డైరెక్టర్లు ప్రమాణస్వీకారం..
On
నాకు అత్యంత ఆప్తుడు సోదర సమానుడు, చిలుక మధుసూదన్ రెడ్డి రేపు గడ్డి అన్నారం వ్యవసాయ మార్కెట్ చైర్మన్, వైస్ చైర్మన్, డైరెక్టర్లు ప్రమాణస్వీకారం
చేయనున్న శుభ సందర్భంగా వారికి హృదయపూర్వక శుభాకాంక్షలు. రైతులకు మీరు అండగా ఉంటారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరోసారి మీకు వారు విఎస్ కన్స్ట్రక్షన్స్ అధినేత దోమలపల్లి దర్శన్ హృదయపూర్వక శుభాకాంక్షలు తెలిపారు.
Views: 73
About The Author
Related Posts
Post Comment
Latest News
03 Sep 2026 21:28:10
ప్రతి ఇంటికి ఏదో ఒక రూపంలో సంక్షేమ పథకాలను అందిస్తున్న కాంగ్రెస్ పార్టీ.. ఎమ్మెల్యే యశస్విని రెడ్డి

Comment List