ప్రజలు అప్రమత్తంగా ఉండాలి: కలెక్టర్ జితేష్ వి.పాటిల్
జిల్లాకు ఎల్లో అలర్ట్ జారీ చేసిన వాతావరణ శాఖ
On
భద్రాద్రి కొత్తగూడెం (న్యూస్ ఇండియా) అక్టోబర్ 10: రానున్న
ఐదు రోజుల్లో ఉరుములు, మెరుపులు, ఈదురు గాలులతో వర్షాలు కురిసే అవకాశం ఉన్నందున వాతావరణ శాఖ జిల్లాకు ఎల్లో అలర్ట్ జారీ చేసిందని, ఈ నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, పొలం పనులకు వెళ్ళు వారు, బయటకు వెళ్ళు వారు జాగ్రత్తగా ఉండాలని, అత్యవసరమైతే తప్ప ప్రయాణాలు వాయిదా వేసుకోవాలని కలెక్టర్ ఒక ప్రకటనలో తెలిపారు.
Views: 109
Tags:
About The Author
ఏ పార్టీలకు కొమ్ముకాయకుండా..నీతి , నిజాయితీలే పెట్టుబడులుగా నిఖార్సైన వార్తలను అందిస్తోంది న్యూస్ ఇండియా తెలుగు దినపత్రిక. మెరుగైన సమాజం ధ్యేయంగా డైనమిక్ జర్నలిజాన్ని ప్రోత్సహిస్తోంది.
Related Posts
Post Comment
Latest News
03 Sep 2026 21:28:10
ప్రతి ఇంటికి ఏదో ఒక రూపంలో సంక్షేమ పథకాలను అందిస్తున్న కాంగ్రెస్ పార్టీ.. ఎమ్మెల్యే యశస్విని రెడ్డి

Comment List