మృతుడి కుటుంబానికి మేఘాన్న చేయూత

By Naresh
On

IMG-20241013-WA0201మృతుడి కుటుంబానికి  మేఘన్న చేయూత

 న్యూస్ ఇండియా శ్రీరంగాపూర్

శ్రీరంగాపూర్ మండలం కేంద్రం కు చెందిన బోయ తోట బిచ్చన్న ఈరోజు మరణించడం జరిగింది.ఇట్టి విషయం శ్రీరంగాపూర్ మండల కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ *శ్రీ హరి రాజు వనపర్తి నియోజకవర్గ ఎమ్మెల్యే తూడి మేఘా రెడ్డి దృష్టికి తీసుకుపోగా మరణించిన వారి కుటుంబానికి సానుభూతి ప్రకటించి దుఃఖంలో ఉన్న అట్టి కుటుంబాన్ని ఓదార్చి ఆర్థిక సహాయం చేయవలసిందిగా ఎమ్మెల్యే తూడి మేఘా రెడ్డి కాంగ్రెస్ నాయకులను ఆదేశించడం జరిగింది.
శ్రీరంగాపూర్ మండల కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ శ్రీ హరి రాజు ఆధ్వర్యంలో శ్రీరంగాపూర్ మండల కాంగ్రెస్ ఎస్సీ సెల్ ప్రధాన కార్యదర్శి జె ఆశన్న మరియు మండల కాంగ్రెస్ నాయకులు సయ్యద్ వాయిద్దీన్ చేతుల మీదుగా 5000/- రూపాయల ఆర్థిక సహాయం మృతుడి కుటుంబ సభ్యులకు అందజేశారు.
మృతుడి కుటుంబానికి కాంగ్రెస్ పార్టీ ఎల్లవేళలా అండగా ఉంటుందని ప్రభుత్వం తరుపున ఆకుటుంబాన్ని ఆదుకుంటామని కాంగ్రెస్ నాయకులు హామీ ఇవ్వడం జరిగింది.
ఇట్టి కార్యక్రమంలో ..
శ్రీరంగాపూర్ మండల ఎస్ సి సెల్ ప్రధానకార్యదర్శి  జె ఆశన్న మండల కాంగ్రెస్ నాయకులు సయ్యద్ వాయిద్దీన్ మండల కాంగ్రెస్ సీనియర్ నాయకులు బోయ బొక్కలయ్య కాంగ్రెస్ యువ నాయకులు పసుల రాజవర్ధన్ తోట రాఘవేంద్ర తోట రవికుమార్ మరియు కాంగ్రెస్ నాయకులు గ్రామస్తులు తదితరులు  పాల్గొన్నారు.IMG-20241013-WA0201

Views: 12
Tags:

About The Author

Post Comment

Comment List

Latest News

అతి చిన్న వయసులో సర్పంచ్ గా ఏకగ్రీవంగా ఎన్నికైన మాలోతు భార్గవి అతి చిన్న వయసులో సర్పంచ్ గా ఏకగ్రీవంగా ఎన్నికైన మాలోతు భార్గవి
ఖమ్మం డిసెంబర్ 6 న్యూస్ ఇండియా ప్రతినిధి (ఉపేందర్) ఖమ్మం రఘునాధపాలెం మండలం మంగ్య తండా గ్రామపంచాయతీ సర్పంచ్ ఎలక్షన్ ఏకగ్రీవమైనది.కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి మాలోతు భార్గవి...
ఉప సర్పంచ్ గా ఏకగ్రీవంగా ఎన్నికైన బిఆర్ఎస్ పార్టీ అభ్యర్థి గుగులోతు నాగేశ్వరరావు
తండ్రి బాటలో తనయుడు గుగులోతు మూర్తి
చదువుతో పాటు క్రీడల్లో కూడా ప్రతిభ చాటుతున్న ఆకుల చంద్ర దీప్షిక
సర్పంచ్ గా ఏకగ్రీవంగా ఎన్నికైన తేజవత్ బద్రి
రాములు తండా గ్రామపంచాయతీలో సర్పంచ్ ఏకగ్రీవం.సర్పంచ్ గా బానోత్ వెంకట్రాం
ఏసీబీకి చిక్కిన పెద్ద వంగర తహశీల్దార్