జనగాం జిల్లా పాలకుర్తి పోలీస్ స్టేషన్ లో పెట్రోల్ పోసుకుని యువకుడు ఆత్మహత్యాయత్నం.

జనగాం జిల్లా పాలకుర్తి పోలీస్ స్టేషన్ లో పెట్రోల్ పోసుకుని యువకుడు ఆత్మహత్యాయత్నం.

జనగాం జిల్లా పాలకుర్తి పోలీస్ స్టేషన్ లో పెట్రోల్ పోసుకుని యువకుడు ఆత్మహత్యాయత్నం.IMG-20241018-WA0047

పాలకుర్తి మండలం కొండాపురం గ్రామ శివారు మేకల తండాకు చెందిన లాకవత్ శీను పెట్రోల్ పోసుకొని ఆత్మయత్నం..  

అదే మండలం నర్సింగాపురం తండాకు చెందిన భార్య రాధిక కుటుంబ సమస్యలతో గొడవలు..

విషయమై పాలకుర్తి పోలీస్ స్టేషన్ లో శ్రీను ఫిర్యాదు చేసిన పట్టించుకోవడం లేదని ఆవేదనతో పెట్రోల్ పోసుకొని ఆత్మయత్నం..

Read More పాలకుర్తిలో కాంగ్రెస్ శ్రేణుల భారీ ర్యాలీ

కాపాడబోయిన ఎస్సై  సాయి ప్రసన్నకుమార్, కానిస్టేబుల్ రవీందర్ కు  గాయాలు..

మెరుగైన చికిత్స కోసం శీను జనగామ ఏరియా ఆసుపత్రికి తరలింపు..

Views: 162
Tags:

Related Posts

Post Comment

Comment List

Latest News