మన్నేపల్లి వారి వివాహ కార్యక్రమంలో పాల్గొన్న వైసిపి ఇన్చార్జి దద్దాల

On
మన్నేపల్లి వారి వివాహ కార్యక్రమంలో పాల్గొన్న  వైసిపి ఇన్చార్జి దద్దాల

కనిగిరి పట్టణం వైసిపి మహిళ నాయకురాలు నాగమణి  తమ్ముడు,మన్నేపల్లి గురవయ్య ఎలిసెమ్మల కుమారుడు మన్నేపల్లి యేసు రత్నం వెడ్స్ లక్ష్మీదేవి ల వివాహ కార్యక్రమంలో పాల్గొని నూతన వధూవరులను కనిగిరి వైసీపీ ఇన్చార్జి దద్దాల నారాయణ యాదవ్ ఆశీర్వదించారు.ఈ సందర్భంగా వారికి శుభాకాంక్షలు తెలియజేశారు.నూతన వధూవరులను ఆశీర్వదించిన వారిలో మున్సిపల్ చైర్మన్ అబ్దుల్ గఫార్, కనిగిరి జడ్పిటిసి కస్తూరి రెడ్డి, కో ఆప్షన్ సభ్యులు చింతం శీను,వార్డు కౌన్సిలర్ శ్రీరామ్ సతీష్,అరుణోదర్, నాగిరెడ్డిపల్లి సర్పంచ్ స్వర్ణ ఏడుకొండలు రెడ్డి, వైసీపీ నాయకుల గొబ్బెళ్ల శీను,రాజశేఖర్ రెడ్డి,చిన్ని గారి కొండలు, తదితరులు పాల్గొన్నారు.IMG-20241018-WA0404

Views: 35
Tags:

About The Author

News India Telugu Desk Picture

ఏ పార్టీలకు కొమ్ముకాయకుండా..నీతి , నిజాయితీలే పెట్టుబడులుగా నిఖార్సైన వార్తలను అందిస్తోంది న్యూస్ ఇండియా తెలుగు దినపత్రిక. మెరుగైన సమాజం ధ్యేయంగా డైనమిక్ జర్నలిజాన్ని ప్రోత్సహిస్తోంది. 

Post Comment

Comment List

Latest News