మన్నేపల్లి వారి వివాహ కార్యక్రమంలో పాల్గొన్న వైసిపి ఇన్చార్జి దద్దాల
By Khasim
On
కనిగిరి పట్టణం వైసిపి మహిళ నాయకురాలు నాగమణి తమ్ముడు,మన్నేపల్లి గురవయ్య ఎలిసెమ్మల కుమారుడు మన్నేపల్లి యేసు రత్నం వెడ్స్ లక్ష్మీదేవి ల వివాహ కార్యక్రమంలో పాల్గొని నూతన వధూవరులను కనిగిరి వైసీపీ ఇన్చార్జి దద్దాల నారాయణ యాదవ్ ఆశీర్వదించారు.ఈ సందర్భంగా వారికి శుభాకాంక్షలు తెలియజేశారు.నూతన వధూవరులను ఆశీర్వదించిన వారిలో మున్సిపల్ చైర్మన్ అబ్దుల్ గఫార్, కనిగిరి జడ్పిటిసి కస్తూరి రెడ్డి, కో ఆప్షన్ సభ్యులు చింతం శీను,వార్డు కౌన్సిలర్ శ్రీరామ్ సతీష్,అరుణోదర్, నాగిరెడ్డిపల్లి సర్పంచ్ స్వర్ణ ఏడుకొండలు రెడ్డి, వైసీపీ నాయకుల గొబ్బెళ్ల శీను,రాజశేఖర్ రెడ్డి,చిన్ని గారి కొండలు, తదితరులు పాల్గొన్నారు.
Views: 27
Tags:
About The Author
Related Posts
Post Comment
Latest News
01 May 2026 20:53:54
ఖమ్మం మే 1 ఖమ్మం న్యూస్ ప్రతినిధి:
ప్రస్తుతం ఉన్న కాలంలో వైద్యం అంటే ప్రజలు అడలెత్తిపోతున్నారు.వైద్యం పేరుతో కార్పోరేట్ వ్యవస్థ పేద ప్రజలను పట్టిపీడిస్తున్నాయి.ఖమ్మం నగరంలో...

Comment List