చుంచుపల్లి పోలీస్ స్టేషన్ సమీపంలో కొండచిలువ
భయాందోళనలో ప్రజలు
On
స్నేక్ క్యాచర్ ను పిలిపించిన పోలీసులు
చుంచుపల్లి (న్యూస్ ఇండియ) అక్టోబర్ 18: చుంచుపల్లి పోలీస్ స్టేషన్ ఆవరణలో శుక్రవారం రాత్రి సుమారు 5.6 అడుగుల కొండచిలువ పోలీస్ స్టేషన్ సమీపంలో ఉన్న సుబ్బయ్య కాలనీ లో ప్రజలకు తారసపడగా భయాందోళనలతో ప్రజలు గురికాగా, సమీపంలోనే పోలీస్ స్టేషన్ ఉన్న పోలీసులు విషయం తెలుసుకొని వెంటనే స్నేక్ క్యాచర్‌ను పిలిపివేయడంతో కొండచిలువను చాకచక్యంగా పట్టుకున్నారు. భయాందోళనకు గురైన ప్రజలు ప్రమాదం తప్పడంతో
ఊపిరి పిలుచుకున్నారు.
Views: 202
Tags:

Comment List