భక్తిని చాటుకున్న ఎస్ఆర్ఆర్ అధినేత పరుపాటి శ్రీనివాస్ రెడ్డి

వరంగల్ జిల్లా రాయపర్తి మండలం మైలారం గ్రామంలో

By Venkat
On
భక్తిని చాటుకున్న ఎస్ఆర్ఆర్ అధినేత పరుపాటి శ్రీనివాస్ రెడ్డి

ముదిరాజ్ పెద్దమ్మతల్లి దేవాలయం ప్రాంగణం

*శ్రీ ముదిరాజ్ పెద్దమ్మతల్లి దేవాలయం ప్రాంగణం

పెద్దమ్మ గుడి ఆలయంలో, ముదిరాజ్ బిడ్డలు సమావేశం ఏర్పరచుకొని గుడి నిర్మాణం కోసం చాలా రోజుల తర్వాత పెద్దమ్మ గుడి పునర్మానం చేయడానికి మాట ఇచ్చి నిలబెట్టుకొని భూమి పూజ చేయడం మా కులస్తులంత ఎంతో ఆనందని తెలిపారు.

మన గ్రామ దేవత పునర్నిర్మానం గుడి చుట్టూ ప్రహరీ గోడ, బండలు, టైల్స్, కుర్చీలు కావాలి అనగానే స్పందించి ఖర్చుతో కూడుకున్న వ్యయాన్ని నా ఊరు ప్రజలందరూ బాగుండాలని ఆ గుడి ప్రాంగణంలో ఉన్న దేవుడు అందరిని సుఖసంతోషాలతో ఆయురారోగ్యాలతో చూడాలని ఆ దాత పరుపాటి శ్రీనివాస్ రెడ్డి కట్టిస్తానని మాట ఇచ్చి ఈరోజు పనిని ప్రారంభించి మొగ్గు పోయడం జరిగింది, వారికి గ్రామస్తుల తరఫున ఎల్లవేళలా వారికి రుణపడి ఉంటామని తెలియపరిచారు.ఈ కార్యక్రమంలో లేతకుల మధుకర్ రెడ్డి,సుధాకర్ రెడ్డి, మహేందర్ రెడ్డి, మాజీ జెడ్పిటిసి రంగు కుమారస్వామి, ఎలమంచ శ్రీనివాస్ రెడ్డి, బోయిని కుమార్, యాకయ్య, వెంకటయ్య, పరుపాటి రాజిరెడ్డి, కోలా అనిల్, వెంకటయ్య, గ్రామ భక్తులు గ్రామ పెద్దలు తదితరులు పాల్గొన్నారు.IMG-20241108-WA0308

Views: 27
Tags:

About The Author

Post Comment

Comment List

Latest News

మహిళా న్యాయవాదుల కోసం ఆరోగ్య అవగాహన  మహిళా న్యాయవాదుల కోసం ఆరోగ్య అవగాహన 
భద్రాద్రి కొత్తగూడెం(న్యూస్ఇండియా బ్యూరో) మార్చి 11  :అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకొని న్యాయవాది పరిషత్ తెలంగాణ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా యూనిట్ ఆధ్వర్యంలో బుధవారం మహిళా న్యాయవాదుల...
కేంద్ర ప్రభుత్వం ద్వారా పోస్టల్ డిపార్ట్మెంట్లో సువర్ణ అవకాశం
శంభాజీ మహారాజు 337 వర్ధంతి సందర్భంగా ఎగ్జామ్ ప్యాడ్లు మరియు పెన్నుల పంపిణీ
నో స్మోకింగ్ ప్లీజ్.. ‘మాచన’ ప్రార్థన..
తొర్రూరు ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో జాతీయ స్థాయి సెమినార్‌: 'వికసిత్ భారత్ @ 2047' దిశగా అడుగులు
రెడ్ హ్యాండెడ్‌గా ఇద్దరు ఎస్ఐలు చిక్కారు..
సెకండ్ ఛాన్స్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో విద్యార్థులకు ప్యాడ్స్ పంపిణీ