రాజధాని బస్సును ప్రారంభించిన కూనంనేని

కొత్తగూడెం ఆర్టీసీ డిఎం దేవేందర్ గౌడ్ ఆధ్వర్యంలో ప్రారంభోత్సవం

On
రాజధాని బస్సును ప్రారంభించిన కూనంనేని

కొత్తగూడెం(న్యూస్ ఇండియా నరేష్) నవంబర్ 16: కొత్తగూడెం ఆర్టీసీ బస్టాండ్ నుంచి రాజధాని బస్సును కొత్తగూడెం ఆర్టీసీ డిఎం దేవేందర్ గౌడ్ ఆధ్వర్యంలో స్థానిక ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు శుక్రవారం ప్రారంభించారు. ఈ రాజధాని బస్సు ప్రతిరోజు ఉదయం 10:30కు కొత్తగూడెం నుంచి హైదరాబాద్ మియాపూర్ బయలుదేరుతుందని , త్వరలో మరి ఒక బస్సులు కూడా అందుబాటులోకి రానున్నట్లుగా డిఎం తెలిపారు. ఈ కార్యక్రమంలో సిపిఐ జిల్లా కార్యదర్శి ఎస్ కె షాబిర్ పాషా, సీపీఐ నాయకులు కంచర్ల జమలయ్య, చంద్రగిరి శ్రీను, వాసిరెడ్డి మురళి, భాస్కర్, దుర్గారాశి వెంకన్న, ఆర్టీసీ సిబ్బంది Snapchat-190780298తదితరులు పాల్గొన్నారు.

Views: 131
Tags:

About The Author

Related Posts

Post Comment

Comment List

Latest News

కేసరిగుట్టలో శ్రీ లక్ష్మీ నరసింహస్వామి కళ్యాణం ఘనంగా కేసరిగుట్టలో శ్రీ లక్ష్మీ నరసింహస్వామి కళ్యాణం ఘనంగా
కేసరిగుట్టలో శ్రీ లక్ష్మీ నరసింహస్వామి కళ్యాణం ఘనంగా కేసరిగుట్టలో శ్రీ లక్ష్మీ నరసింహస్వామి కళ్యాణం ఘనంగా రంగారెడ్డి జిల్లా, ఎల్బీనగర్, మే 01, న్యూస్ ఇండియా ప్రతినిధి:...
పది ఫలితాలలో త్రివేణి ప్రభంజనం
కలెక్టరేట్లో ఘనంగా శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి జయంతోత్సవాలు 
జిల్లా వ్యాప్తంగా పోలీసుల నాకాబందీ
ఆర్టీసీలో సమ్మె సైరన్ 
ఆర్టీసీలో సమ్మె సైరన్ 
రేపటి అనగా (ఏప్రిల్ 20) సోమవారం ప్రజావాణి రద్దు.