మహారాష్ట్ర ఎన్నికల్లో బిజెపి గెలుస్తుందని

సీట్లతో సహా 15 రోజులు ముందే చెప్పిన

By Venkat
On
మహారాష్ట్ర ఎన్నికల్లో బిజెపి గెలుస్తుందని

రాజకీయ విశ్లేషకులు ఆడారి నాగరాజు

దేశం మొత్తం ఎంతో ఆసక్తిగా ఎదురు చూసిన మహారాష్ట్ర ఎన్నికల ఫలితాల్లో బిజెపి ప్రభంజనం సృష్టించింది అయితే పోలింగ్ కి 15 రోజులు ముందు మహారాష్ట్ర వెళ్ళిన రాజకీయ విశ్లేషకులు ఆడారి నాగరాజు అక్కడ ప్రజల అభిప్రాయం తెలుసుకున్నారు అదేవిధంగా అక్కడ ప్రజలతో మాట్లాడుతూ వీడియో యూట్యూబ్లో కూడా పెట్టారు అదేవిధంగా మహారాష్ట్రలో

బిజెపి పార్టీ కచ్చితంగా110 స్థానాలు పైగా వస్తాయని విశ్లేషించారు ఈరోజు వచ్చిన ఫలితాల్లో బిజెపికి 130 స్థానాలు ప్రస్తుతానికి ఆదిక్యంతో ఉంది శివసేన సిండేకు 55 స్థానాలు NCp అజిత్ వర్గానికి 44 స్థానాలు రావడం జరిగింది మొత్తం మహా యువతి కూటమి 225 స్థానాలు అధికంగా ఉంది గతంలో ఆడారి నాగరాజు కర్ణాటక తెలంగాణ ఆంధ్రప్రదేశ్ ఎన్నికల్లో విశ్లేషించినట్టే జరిగింది రాజకీయ విశ్లేషణ రాజకీయ అంశాల మీద విశ్లేషణ చేస్తూ తెలుగు రాష్ట్రాల్లోనే కాకుండా ఇతర రాష్ట్రాలను కూడా గుర్తింపు పొందడం విశేషం తెలుగు వాళ్లకు గర్వకారణంIMG-20241123-WA0342.

Views: 27
Tags:

About The Author

Related Posts

Post Comment

Comment List

Latest News

కాంగ్రెస్ నాయకులు పావని-వెంకన్న ఇంటికి ఎమ్మెల్యే రామచంద్రనాయక్ కాంగ్రెస్ నాయకులు పావని-వెంకన్న ఇంటికి ఎమ్మెల్యే రామచంద్రనాయక్
డోర్నకల్ మే 10 డోర్నకల్ న్యూస్ డోర్నకల్ మండలం వెన్నారం గ్రామంలో కాంగ్రెస్ నాయకులు జక్కుల పావని- వెంకన్న కుమార్తె ప్రియాంక-మహేష్ వివాహం గత కొన్ని రోజుల...
సెండ్ యువర్ ప్రొఫైల్… “మాచన”కు యు.ఎన్.ఓ సూచన..
పేద ప్రజలకు అరుదైన వైద్యం శ్రీ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్
కేసరిగుట్టలో శ్రీ లక్ష్మీ నరసింహస్వామి కళ్యాణం ఘనంగా
పది ఫలితాలలో త్రివేణి ప్రభంజనం
కలెక్టరేట్లో ఘనంగా శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి జయంతోత్సవాలు 
జిల్లా వ్యాప్తంగా పోలీసుల నాకాబందీ