పంచ గ్రామాల భూ సమస్యపై గత 6 సంవత్సరాలుగా పోరాడుతున్న
భూ సమస్య దశాబ్దాల కాలంగా విశాఖను పట్టిపీడిస్తోంది
పెందుర్తి ఇండిపెండెంట్ కంటెస్టెంట్ ఎమ్మెల్యే కాండేట్ ఆడారి నాగరాజు
పంచ గ్రామాల భూ సమస్య దశాబ్దాల కాలంగా విశాఖను పట్టిపీడిస్తోంది ఆ ప్రభుత్వం వస్తే మాకు పని అవుతుంది ఈ ప్రభుత్వం వస్తే మాకు పని అవుతుందని అందరూ చూశారు అయితే ఈ సమస్యపై గత 6 సంవత్సరాల నుంచి అడారి నాగరాజు ప్రశ్నిస్తూ పోరాడుతూ వచ్చారు 2018లో పంచ గ్రామాల భూ బాధితులు అందరూ వేపగుంట లో ఆమరణ దీక్ష చేస్తే అందులో పాల్గొన్నారు బాధితులు తరుపున ప్రశ్నించారు 2021 సింహాచలం కొండ కింద ఏర్పాటు చేసిన పంచ గ్రామాల భూ పోరాట కమిటీ మరియు ఎంప్లాయిస్ కి అండగా నిలిచి ప్రశ్నించారు
2024 ఎన్నికల్లో పెందుర్తి నియోజకవర్గం నుంచి ఇండిపెండెంట్ ఎమ్మెల్యే గా పోటీ చేసినప్పుడు కూడా తాను గెలిస్తే పంచ గ్రామాల భూ సమస్య పరిష్కరిస్తారని ఆడారి నాగరాజు మేనిఫెస్టోలో రెండు అంశంగా దీన్ని పొందుపరిచారు ఈ విధంగా పంచ గ్రామాల భూ సమస్యపై ఆడారి నాగరాజు 2018 నుండి పోరాడుతూనే ఉన్నారు ప్రజలు గాని ప్రభుత్వం గాని ఆడారి నాగరాజు కి ఏ పదవి ఏ హోదా రాకున్నా లేకున్నా ప్రజల సమస్యలపై పోరాడడం ఆపలేదు.పంచ గ్రామాల భూ సమస్యపై ప్రభుత్వం ఒక మంచి నిర్ణయం తీసుకుంటాదని ఆశిద్దాం.
Comment List