డా. బి. ఆర్ అంబేద్కర్ విగ్రహ నిర్మాణ కోసం ఆర్థిక సహాయం అందించిన పూల చింత వరే బండే గురుస్వామి

By Khasim
On
డా. బి. ఆర్ అంబేద్కర్ విగ్రహ నిర్మాణ కోసం ఆర్థిక సహాయం అందించిన పూల చింత వరే బండే గురుస్వామి

న్యూస్ ఇండియా నందవరం మండలం జనవరి 4:

IMG-20250105-WA0417నందవరం మండలం పరిధిలో పూలచింత గ్రామంలో డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ విగ్రహ నిర్మాణ కోసం ఆర్థిక సహాయం అందించిన వరే బండే గురుస్వామి,పూల చింత గ్రామంలో స్థానిక నివాసంలో ఆయన పత్రిక విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ అంబేద్కర్ విగ్రహ నిర్మాణ కోసం తనకు చాతినేనంత ఆర్థిక సాయం అందించి గ్రామంలో స్థలం ఏర్పాటు చేసి గ్రామ పెద్దల సమక్షంలో బడుగు బలహీన వర్గాల సంబంధించిన రాజ్యాంగాన్ని రచించిన డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ విగ్రహాన్ని ఏర్పాటు చేయుటకు పెద్దలు సమక్షంలో ఆయన 70 వేల రూపాయలు తన వంతు సహాయ సహకారాలు చేశారు.ఈ కార్యక్రమంలో గ్రామ పెద్దలు తదితరులు పాల్గొన్నారు.

Views: 9
Tags:

About The Author

Related Posts

Post Comment

Comment List

Latest News

రెడ్ హ్యాండెడ్‌గా ఇద్దరు ఎస్ఐలు చిక్కారు.. రెడ్ హ్యాండెడ్‌గా ఇద్దరు ఎస్ఐలు చిక్కారు..
రెడ్ హ్యాండెడ్‌గా ఇద్దరు ఎస్ఐలు చిక్కారు.. రెడ్ హ్యాండెడ్‌గా ఇద్దరు ఎస్ఐలు చిక్కారు.. రంగారెడ్డి జిల్లా, ఎల్బీనగర్, మార్చి 09, న్యూస్ ఇండియా ప్రతినిధి: లంచం తీసుకుంటూ...
సెకండ్ ఛాన్స్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో విద్యార్థులకు ప్యాడ్స్ పంపిణీ 
హత్యాయత్నం కేసులో ఐదుగురి అరెస్ట్ 
ఘనంగా బొమ్మరాజు జయ యాదయ్య కుమారుని వివాహ మహోత్సవం..
అస్మాతపూర్‌లో ఇందిరమ్మ ఇల్లు ప్రారంభించిన సర్పంచ్..
వరంగల్ ప్రభుత్వ MGM హాస్పిటల్ లో దారుణం .సమస్యలకు నిలయంగా దవాఖాన
ప్రకాష్ నగర్ లో సందడి సందడిగా హోలీ రంగోలి