డా. బి. ఆర్ అంబేద్కర్ విగ్రహ నిర్మాణ కోసం ఆర్థిక సహాయం అందించిన పూల చింత వరే బండే గురుస్వామి
By Khasim
On
న్యూస్ ఇండియా నందవరం మండలం జనవరి 4:
నందవరం మండలం పరిధిలో పూలచింత గ్రామంలో డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ విగ్రహ నిర్మాణ కోసం ఆర్థిక సహాయం అందించిన వరే బండే గురుస్వామి,పూల చింత గ్రామంలో స్థానిక నివాసంలో ఆయన పత్రిక విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ అంబేద్కర్ విగ్రహ నిర్మాణ కోసం తనకు చాతినేనంత ఆర్థిక సాయం అందించి గ్రామంలో స్థలం ఏర్పాటు చేసి గ్రామ పెద్దల సమక్షంలో బడుగు బలహీన వర్గాల సంబంధించిన రాజ్యాంగాన్ని రచించిన డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ విగ్రహాన్ని ఏర్పాటు చేయుటకు పెద్దలు సమక్షంలో ఆయన 70 వేల రూపాయలు తన వంతు సహాయ సహకారాలు చేశారు.ఈ కార్యక్రమంలో గ్రామ పెద్దలు తదితరులు పాల్గొన్నారు.
Views: 9
Tags:
About The Author
Related Posts
Post Comment
Latest News
09 Mar 2026 17:51:38
రెడ్ హ్యాండెడ్గా ఇద్దరు ఎస్ఐలు చిక్కారు..
రెడ్ హ్యాండెడ్గా ఇద్దరు ఎస్ఐలు చిక్కారు..
రంగారెడ్డి జిల్లా, ఎల్బీనగర్, మార్చి 09, న్యూస్ ఇండియా ప్రతినిధి: లంచం తీసుకుంటూ...

Comment List