ఏడుగురు పేకాటరాయిలు అరెస్ట్..

On
ఏడుగురు పేకాటరాయిలు అరెస్ట్..

రంగారెడ్డి జిల్లా ఆదిభట్ల, జనవరి 13, న్యూస్ ఇండియా ప్రతినిధి:-

IMG-20250113-WA0317
పేకాట ఆడుతున్న ఏడుగురు చిత్రం..

ఏడుగురు పేకాటరాయులు అరెస్టయినా సంఘటన ఆదిభట్ల పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగింది. పేకాట స్థావరంపై ఎస్ఓటి ఆదిభట్ల పోలీసులు దాడులు నిర్వహించారు. ఇన్స్పెక్టర్ ఎస్. రాఘవేందర్ రెడ్డి తెలిపిన వివరాల ప్రకారం మామ్మరాజుగూడ సమీపంలో మైస్పేస్ వెంచర్లు ఆదిభట్లకు చెందిన ఏడుగురు బెట్టింగ్ పెట్టి పేకాట ఆడుతున్నారని సమాచారం అందుకొని దాడులు నిర్వహించారు. పల్లె నవీన్ (32) ప్రకాష్ గౌడ్, బలం యాదగిరి (38) కొమురయ్య, నీరు శ్రీనివాస్ (30) యాదయ్య, పల్లె ప్రవీణ్ కుమార్ (35) ప్రకాష్ గౌడ్, పంది కరుణాకర్ (36) రామచంద్రయ్య, మరియ శివ (32) బాల్రాజ్, భూపతి గల్లా మహేందర్ (28) పెంటయ్య, వారి నుంచి 31,180 రూపాయలు నగదు, రెండు సెట్ల ప్లేకార్డ్స్, 7 మొబైల్ ఫోన్స్ స్వాదినం చేసుకొని కేసు నమోదు చేసినట్లు ఆదిభట్ల ఇన్స్పెక్టర్ ఎస్ రాఘవేందర్ రెడ్డి తెలిపారు.

Views: 270

About The Author

Related Posts

Post Comment

Comment List

Latest News

పేద ప్రజలకు అరుదైన వైద్యం శ్రీ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ పేద ప్రజలకు అరుదైన వైద్యం శ్రీ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్
ఖమ్మం మే 1 ఖమ్మం న్యూస్ ప్రతినిధి: ప్రస్తుతం ఉన్న కాలంలో వైద్యం అంటే ప్రజలు అడలెత్తిపోతున్నారు.వైద్యం పేరుతో కార్పోరేట్ వ్యవస్థ పేద ప్రజలను పట్టిపీడిస్తున్నాయి.ఖమ్మం నగరంలో...
కేసరిగుట్టలో శ్రీ లక్ష్మీ నరసింహస్వామి కళ్యాణం ఘనంగా
పది ఫలితాలలో త్రివేణి ప్రభంజనం
కలెక్టరేట్లో ఘనంగా శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి జయంతోత్సవాలు 
జిల్లా వ్యాప్తంగా పోలీసుల నాకాబందీ
ఆర్టీసీలో సమ్మె సైరన్ 
ఆర్టీసీలో సమ్మె సైరన్