పోలీసులకు పదోన్నతి

On

న్యూస్ ఇండియా ప్రకాశం జిల్లా స్టాఫ్ రిపోర్టర్ నవంబర్08: ప్రకాశం జిల్లాలో వివిధ పోలీస్ స్టేషన్లలో ఉన్న ఖాళీల ఆధారంగా ఏడుగురికి కానిస్టేబుల్స్ కు హెడ్ కానిస్టేబుల్ (HC) గా పదోన్నతి కల్పిస్తూ ఎస్పీ గారు జిల్లా పోలీస్ కార్యాలయంలో వారికి ప్రమోషన్ పత్రాలను ఉత్తర్వులను అందజేశారు. పదోన్నతులు పొందిన వారిని ఎస్పీ గారు అభినందించి శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా ఎస్పీ గారు వారితో మాట్లాడుతూ పోలీస్ శాఖలో పదోన్నతి చాలా ప్రశంసనీయ అంశమని, పదోన్నతితో […]

న్యూస్ ఇండియా ప్రకాశం జిల్లా స్టాఫ్ రిపోర్టర్ నవంబర్08:

ప్రకాశం జిల్లాలో వివిధ పోలీస్ స్టేషన్లలో ఉన్న ఖాళీల ఆధారంగా ఏడుగురికి కానిస్టేబుల్స్ కు హెడ్ కానిస్టేబుల్ (HC) గా పదోన్నతి కల్పిస్తూ ఎస్పీ గారు జిల్లా పోలీస్ కార్యాలయంలో వారికి ప్రమోషన్ పత్రాలను ఉత్తర్వులను అందజేశారు. పదోన్నతులు పొందిన వారిని ఎస్పీ గారు అభినందించి శుభాకాంక్షలు తెలిపారు.

ఈ సందర్భంగా ఎస్పీ గారు వారితో మాట్లాడుతూ పోలీస్ శాఖలో పదోన్నతి చాలా ప్రశంసనీయ అంశమని, పదోన్నతితో కొత్త ఉత్సాహంతో పని చేయాలని, విధి నిర్వహణలో వచ్చిన బాధ్యతలు నిబద్దత, క్రమశిక్షణతో నిర్వహిస్తూ ప్రజలకు పోలీసు శాఖ దగ్గరయ్యేలా కృషి చేయాలన్నారు.

ఈ సందర్భంగా పదోన్నతి పొందిన పోలీస్ సిబ్బంది జిల్లా ఎస్పీ గారికి ప్రత్యేక హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేశారు.

Read More ఆడుదాం ఆంధ్ర కిట్లుపంపిణీ :ఎంపీపీ,జడ్పిటిసి,ఈఓఆర్టి

Views: 0
Tags:

About The Author

News India Telugu Desk Picture

ఏ పార్టీలకు కొమ్ముకాయకుండా..నీతి , నిజాయితీలే పెట్టుబడులుగా నిఖార్సైన వార్తలను అందిస్తోంది న్యూస్ ఇండియా తెలుగు దినపత్రిక. మెరుగైన సమాజం ధ్యేయంగా డైనమిక్ జర్నలిజాన్ని ప్రోత్సహిస్తోంది. 

Post Comment

Comment List

Latest News