
అర్హులైన ప్రతి ఒక్కరికి పధకాలు:కనిగిరి ఎమ్మెల్యే బుర్రా
న్యూస్ ఇండియా కనిగిరి నవంబర్08 : కనిగిరి మండలం తాళ్లూరు గ్రామ సచివాలయం పరిధిలో 2వ రోజు గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో పాల్గొన్న జిల్లా పార్టీ అధ్యక్షులు,కనిగిరి శాసనసభ్యులు బుర్రా మధుసూదన్ యాదవ్. ఈ కార్యక్రమంలో భాగంగా ప్రతి ఇంటి వద్దకు స్వయంగా వెళ్లి రాష్ట్ర ముఖ్యమంత్రివర్యులు శ్రీ వైయస్ జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం ద్వారా ప్రతి కుటుంబానికి అందిస్తున్న సంక్షేమ పథకాలు వచ్చాయా? లేదా? అని ప్రశ్నించారు. వారికి సంక్షేమ పథకాల […]
న్యూస్ ఇండియా కనిగిరి నవంబర్08 : కనిగిరి మండలం తాళ్లూరు గ్రామ సచివాలయం పరిధిలో 2వ రోజు గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో పాల్గొన్న జిల్లా పార్టీ అధ్యక్షులు,కనిగిరి శాసనసభ్యులు బుర్రా మధుసూదన్ యాదవ్.
ఈ కార్యక్రమంలో భాగంగా ప్రతి ఇంటి వద్దకు స్వయంగా వెళ్లి రాష్ట్ర ముఖ్యమంత్రివర్యులు శ్రీ వైయస్ జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం ద్వారా ప్రతి కుటుంబానికి అందిస్తున్న సంక్షేమ పథకాలు వచ్చాయా? లేదా? అని ప్రశ్నించారు.
వారికి సంక్షేమ పథకాల ద్వారా వారు పొందిన లబ్ధి ని ప్రజలకు వివరిస్తూ, అలాగే గ్రామంలోని ప్రజలకు ఏమైన సమస్యలు ఉన్నాయా అని అడిగి తెలుసుకున్నారు. రాష్ట్రంలో ముఖ్యమంత్రి గారి పాలనా మరియు కనిగిరి మండల మీ అభివృద్ధి పరిపాలనలో ఎలాంటి లోటు లేకుండా ఉన్నామని గ్రామ ప్రజల నుంచి విశేష స్పందన లభించింది.
About The Author

ఏ పార్టీలకు కొమ్ముకాయకుండా..నీతి , నిజాయితీలే పెట్టుబడులుగా నిఖార్సైన వార్తలను అందిస్తోంది న్యూస్ ఇండియా తెలుగు దినపత్రిక. మెరుగైన సమాజం ధ్యేయంగా డైనమిక్ జర్నలిజాన్ని ప్రోత్సహిస్తోంది.
Related Posts
Post Comment
Latest News

Comment List