జనగామ జిల్లా పాలకుర్తి మండలం దర్దేపల్లి గ్రామం లో
శ్రీ శ్రీ శ్రీ చత్రపతి శివాజీ మహారాజ్ విగ్రహ ప్రతిష్టాపన కోసం భూమిపూజ చేసిన యూత్ నాయకులు గ్రామస్తులు,
*జనగామ జిల్లా పాలకుర్తి మండలం దర్దేపల్లి గ్రామంలో 'శ్రీశ్రీ శ్రీ" చత్రపతి శివాజీ విగ్రహ ప్రతిష్టాపన కోసం భూమి పూజ*
న్యూస్ ఇండియా తెలుగు పాలకుర్తి నియోజకవర్గం ప్రతినిధి: ఘణపురం రంజిత్ కుమార్,
జనవరి 24,
పాలకుర్తి మండలం, దర్దేపల్లి గ్రామంలో శ్రీశ్రీ చత్రపతి శివాజీయువసేన యూత్ ఆధ్వర్యంలో శుక్రవారం చత్రపతి శివాజీ విగ్రహ ప్రతిష్ఠాపనకు భూమిపూజ నిర్వహించారు.
. ఈ కార్యక్రమంలో యువసేన యూత్ అధ్యక్షులు, సభ్యులు, గ్రామ పెద్దలు, ఇతర గ్రామస్తులు పాల్గొని భూమిపూజ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. గ్రామంలో చత్రపతి శివాజీ విగ్రహ ప్రతిష్ఠాపన ద్వారా యువతలో మరియు అందరిలో హిందూ జాతి యొక్క గొప్ప తనం. దేశభక్తి, నాయకత్వ లక్షణాలను పెంపొందించేందుకు ఇది దోహదపడుతుందని ప్రతి ఒక్కరూ ఈ విగ్రహ ప్రతిష్ఠ లో భాగస్వామ్యం అవ్వాలని నిర్వాహకులు తెలిపారు.
About The Author
ఏ పార్టీలకు కొమ్ముకాయకుండా..నీతి , నిజాయితీలే పెట్టుబడులుగా నిఖార్సైన వార్తలను అందిస్తోంది న్యూస్ ఇండియా తెలుగు దినపత్రిక. మెరుగైన సమాజం ధ్యేయంగా డైనమిక్ జర్నలిజాన్ని ప్రోత్సహిస్తోంది.

Comment List