జాతీయ ఓటర్ దినోత్సవం సందర్భంగా అవగాహన ర్యాలీ

జాతీయ ఓటర్ దినోత్సవం సందర్భంగా అవగాహన ర్యాలీ

జాతీయ ఓటర్ దినోత్సవం సందర్భంగా అవగాహన ర్యాలీ

మహబూబాబాద్ జిల్లా తొర్రూరు పట్టణంలోని జిల్లా పరిషత్ పాఠశాలలో జాతీయ ఓటర్ దినోత్సవాన్ని పురస్కరించుకొని అవగాహన ర్యాలీ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పాఠశాల విద్యార్థులు ఉత్సాహంగా పాల్గొన్నారు. ర్యాలీ ద్వారా ప్రజలలో ఓటు హక్కు ప్రాధాన్యంపై అవగాహన కల్పించారు.

ఈ ర్యాలీలో పాఠశాల ప్రధానోపాధ్యాయులు జెల్లల క్ష్మీనారాయణ,IMG_20250125_094931 ఉపాధ్యాయులు మరియు స్థానిక పోలీస్ స్టేషన్ ఎస్‌ఐ ఉపేందర్ ప్రత్యేకంగా పాల్గొన్నారు. ప్రజాస్వామ్యంలో ఓటు హక్కు యొక్క గొప్పతనం, బాధ్యత గురించి ప్రజలకు తెలియజేయడమే ఈ ర్యాలీ ప్రధాన ఉద్దేశ్యం.

ఈ కార్యక్రమం విద్యార్థులలో సమాజ సేవా స్పూర్తిని కలిగించి, బాధ్యతాయుతమైన పౌరులుగా ఎదగడానికి ప్రేరణనిచ్చింది.

Read More నమిశ్రీ అక్రమాలను అడ్డుకోవాలి..

Views: 3
Tags:

Related Posts

Post Comment

Comment List

Latest News

నమిశ్రీ అక్రమాలను అడ్డుకోవాలి.. నమిశ్రీ అక్రమాలను అడ్డుకోవాలి..
ఎల్బీనగర్ నియోజకవర్గ పరిధిలోని మన్సూరాబాద్ డివిజన్ ఆటోనగర్, సర్వే నంబర్–38లో అనుమతులు లేకుండా అక్రమంగా మట్టి త్రవ్వకాలు చేపడుతున్న నమిశ్రీ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ అండ్ ప్రాజెక్ట్స్ సంస్థపై తక్షణ...
సూర్యతండ గ్రామ సర్పంచిగా కాంగ్రెస్ అభ్యర్థి భుక్యా సక్రి మంగీలాల్
సాతానిగూడెం గ్రామ సర్పంచిగా కాంగ్రెస్ అభ్యర్థి భూక్యా రెడ్యానాయక్
వెంకటాపురం గ్రామాన్ని ఆదర్శ  గ్రామంగా తీర్చిదిద్దుతాం*
ఖమ్మం నగర మేయర్ పునుకొల్లు నీరజ ను పరామర్శించిన మంత్రి తుమ్మల
సర్పంచ్ ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థులనే గెలిపించండి 
ఉప్పలచాలక గ్రామ సర్పంచిగా గెలుపొందిన బిఆర్ఎస్ పార్టీ అభ్యర్థి శారద చందు