ఏపీకి ప్రధాని మోదీ
Modi Tour In Andhra: చాలా రోజులకు ప్రధాని మోదీ ఏపీకి వస్తున్నారు. పలు ప్రభుత్వ పథకాల ప్రారంబోత్సవాల కోసం ప్రధాని విశాఖకు రానున్నారు. ఈ నెల 11న సాయత్రం 7:30 గంటలకు ఆయన విశాఖ చేరుకోనున్నారు. రాత్రి 8గంటల వరకు నేవల్ కమాండ్‌కు వెళ్లి రాత్రి అక్కడే బస చేస్తారు. మరుసటి రోజు ఉదయం 10:30గంటలకు ఆంధ్రా యూనివర్సిటీ గ్రౌండ్స్‌లో 10,472 కోట్ల రూపాయల విలువైన 7 ప్రాజెక్టులను వర్చువల్ విధానం ద్వారా శంకుస్థాపన చేయనున్నారు. […]
Modi Tour In Andhra: చాలా రోజులకు ప్రధాని మోదీ ఏపీకి వస్తున్నారు. పలు ప్రభుత్వ పథకాల ప్రారంబోత్సవాల కోసం ప్రధాని విశాఖకు రానున్నారు. ఈ నెల 11న సాయత్రం 7:30 గంటలకు ఆయన విశాఖ చేరుకోనున్నారు.
రాత్రి 8గంటల వరకు నేవల్ కమాండ్‌కు వెళ్లి రాత్రి అక్కడే బస చేస్తారు. మరుసటి రోజు ఉదయం 10:30గంటలకు ఆంధ్రా యూనివర్సిటీ గ్రౌండ్స్‌లో 10,472 కోట్ల రూపాయల విలువైన 7 ప్రాజెక్టులను వర్చువల్ విధానం ద్వారా శంకుస్థాపన చేయనున్నారు.
విశాఖలో చేపలరేవు ఆధునికీకరణరాయ్‌పూర్-విశాఖ ఆరు లైన్ల రోడ్డు విస్తరణకాన్వెంట్ జంక్షన్ నుంచి షీలానగర్ వరకు పోర్టు రోడ్డు విస్తరణవిశాఖ రైల్వేస్టేషన్ ఆధునికీకరణ పనులు
శ్రీకాకుళం-అంగుల్ ‘గెయిల్ పైప్‌లైన్ ప్రాజెక్టునరసన్నపేట-ఇచ్ఛాపురం రోడ్డు విస్తరణఓఎన్‌జీసీ తూర్పుతీర అభివృద్ధి ప్రాజెక్టు ఈ పనులకు శంకుస్థాపన చేస్తారు
About The Author

ఏ పార్టీలకు కొమ్ముకాయకుండా..నీతి , నిజాయితీలే పెట్టుబడులుగా నిఖార్సైన వార్తలను అందిస్తోంది న్యూస్ ఇండియా తెలుగు దినపత్రిక. మెరుగైన సమాజం ధ్యేయంగా డైనమిక్ జర్నలిజాన్ని ప్రోత్సహిస్తోంది.
Comment List