ఘనంగా 15వ వార్షిక బ్రహ్మోత్సవ కళ్యాణ మహోత్సవం..

హాజరైన రంగారెడ్డి అర్బన్ జిల్లా మాజీ అధ్యక్షుడు సామ రంగారెడ్డి, కొత్తపేట డివిజన్ కార్పొరేటర్ నాయికోటి పవన్ కుమార్

On
ఘనంగా 15వ వార్షిక బ్రహ్మోత్సవ కళ్యాణ మహోత్సవం..

ఘనంగా 15వ వార్షిక బ్రహ్మోత్సవ కళ్యాణ మహోత్సవం..

ఎల్బీనగర్, మే 13, న్యూస్ ఇండియా ప్రతినిధి: కొత్తపేట డివిజన్ వినాయక్ నగర్ లో శ్రీశ్రీశ్రీ బంగారు గవ్వల రేణుకా ఎల్లమ్మ 15వ వార్షిక బ్రహ్మోత్సవ కళ్యాణ మహోత్సవం కార్యక్రమంలో పాల్గొన్న రంగారెడ్డి అర్బన్ జిల్లా మాజీ అధ్యక్షుడు సామ రంగారెడ్డి, కొత్తపేట డివిజన్ కార్పొరేటర్ నాయికోటి పవన్ కుమార్

IMG-20250513-WA0458
హాజరైన రంగారెడ్డి అర్బన్ జిల్లా మాజీ అధ్యక్షుడు సామ రంగారెడ్డి, కొత్తపేట డివిజన్ కార్పొరేటర్ నాయికోటి పవన్ కుమార్

అనంతరం అమ్మవారిని దర్శించుకుని ఆశీర్వాదాలు తీసుకున్నారు. 15వ వార్షికోత్సవం సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో వారితో పాటు ఆలయ చైర్మన్ శ్రీ కట్ట వెంకటేశం స్వామి, నాయకులు సాయినాథ్ గౌడ్, తోట మహేందర్ యాదవ్, గణేష్ తదితరులు పాల్గొన్నారు.

Views: 3

About The Author

Post Comment

Comment List

Latest News