ఈతకు వెళ్లి బాలుడు మృతి 

విద్యుత్ షాక్ తోనే కుమారుడు మృతి చెందినట్లుగా ఆరోపణ  

On
ఈతకు వెళ్లి బాలుడు మృతి 

 కొత్తగూడెం న్యూస్ ఇండియా: కొత్తగూడెం మున్సిపాలి పరిధిలోని  గొల్లగూడెం చెందిన మేడి సోమశేఖర్  (15) సోమవారం ఉదయం గొల్లగూడెం సమీపంలోని మామిడి తోట కాలనీ కి సమీపంలోని  మొర్రేడు వాగు  వద్ద స్నేహితులతో కలిసి ఈతకు  వెళ్ళగా ప్రమాదశత్తు మృత్యుందాడు . వాగులో విద్యుత్ షాక్  కారణంగానే కుమారుడు మరణించాడు అని తల్లిదండ్రులు ఆరోపిస్తున్నారు. బాలుడి వంటిపై మొత్తం బొబ్బలు రావడంతో విద్యుత్ షాకే కారణంగా భావిస్తున్నారు.లక్ష్మీదేవిపల్లి పోలీసులు కేసు నమోదు  చేసి దర్యాప్తు చేస్తున్నారు.

Views: 145
Tags:

About The Author

Related Posts

Post Comment

Comment List