జిల్లా విద్యాధికారి కార్యాలయంలో వినతులు.

On
జిల్లా విద్యాధికారి కార్యాలయంలో వినతులు.

సంగారెడ్డి జిల్లా, బ్యూరో చీఫ్, మే 29, న్యూస్ ఇండియా : ప్రైవేట్ పాఠశాలలో ప్రభుత్వ నిబంధనలకు విరుద్ధంగా ఫీజులను పెంచడంతోపాటు, యూనిఫార్మ్స్, పాఠంశ  పుస్తకాలు, తదితర వ్యాపార కార్యక్రమాలు కూడా నిర్వహిస్తున్న వారిపై ప్రభుత్వ పరంగా కఠిన చర్యలు తీసుకోవాలని ఆల్ ఇండియా అంబేద్కర్ యువజన సంఘం జిల్లా అధ్యక్షులు పంబల్ల దురప్రసాద్ డిమాండ్ చేశారు. గురువారం నాడు ఆల్ ఇండియా అంబేద్కర్ యువజన సంఘం సంగారెడ్డి జిల్లా శాఖ ఆధ్వర్యంలో జిల్లా విద్యాధికారి కార్యాలయంలో ఏడి శంకర్ ను కలిసి  వినతిపత్రం ఇచ్చారు. ఈ సందర్భంగా జిల్లా అధ్యక్షులు పంబల్ల దురప్రసాద్ మాట్లాడుతూ ప్రభుత్వ పాఠశాలలో మౌలిక వసతులు కల్పించాలని, , లేనిపక్షంలో జిల్లా వ్యాప్తంగా పెద్ద ఎత్తున ఉద్యమాలు చేపడతామని తెలిపారు. ఈ కార్యక్రమంలో జిల్లా గౌరవ అధ్యక్షులు బైండ్ల అశోక్ కుమార్,WhatsApp Image 2025-05-29 at 3.09.22 PM ఉపాధ్యక్షులు కొత్తగొల్ల మల్లేష్ యాదవ్, ఆర్గనైజింగ్ సెక్రటరీ పోతురాజు పవన్, ప్రధాన కార్యదర్శి ప్రవీణ్ సంచుల, జిల్లా కార్యదర్శులు జోగ్యల్ల రాజు, మన్నె  సాగర్ మాజీ సర్పంచ్, సంగారెడ్డి పట్టణ ఉపాధ్యక్షులు ఎస్.అర్ ప్రమోద్, ఉదయ్, కార్యదర్శులు నవ కాంత్, శ్రీకాంత్, సదానందం, విద్యసాగర్ సోషల్ మీడియా కన్వీనర్ పురుషోత్తం తదితరులు పాల్గొన్నారు.

Views: 3
Tags:

About The Author

Post Comment

Comment List

Latest News

పెద్దకడుబూరు మండలం : వైసీపీ పార్టీ గెలుపే లక్ష్యంగా పనిచేస్తాం..!  పెద్దకడుబూరు మండలం : వైసీపీ పార్టీ గెలుపే లక్ష్యంగా పనిచేస్తాం..! 
వైసీపీ జిల్లా ఉపాధ్యక్షులు వై. ప్రదీప్ రెడ్డిని కలిసిన పెద్దకడుబూరు వైసీపీ నాయకులు.
పాల్వంచలోని విద్యా సంస్థల అధినేత కేఎల్ఆర్ చిరస్మరణీయుడు
పద్మ శ్రీ అవార్డు గ్రహీత మంద కృష్ణ మాదిగ కి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేసిన ఉప్పల్ ఎమ్మెల్యే
#Draft: Add కూటమితోనే అభివృద్ధి సాధ్యం: ఆలూరు టీడీపీ ఇన్ఛార్జిYour Title
ఎల్బీనగర్ సైబర్ వారియర్ కు రాచకొండ కమిషనర్ ప్రశంస..
కూటమి పాలనలో రెడ్ బుక్ రాజ్యాంగం - జగనన్న 2.0 ఏంటో మేము చూపిస్తాం... ఎమ్మెల్యే వై. బాలనాగి రెడ్డి.
పెద్దకడుబూరు : మహనీయుని స్మరణలో ఘనంగా వైఎస్ఆర్ 76వ జయంతి వేడుకలు..!