గూడూరులో ఘనంగా మాజీ మంత్రి హరీష్ రావు పుట్టినరోజు వేడుకలు

By Bharath
On

గూడూరు మండల కేంద్రంలోని బిఆర్ఎస్ పార్టీ కార్యాలయంలలో మాజీ మంత్రివర్యులు తన్నీరు హరీష్ రావు జన్మదిన సందర్భంగా కేక్ కట్ చేసి స్వీట్స్ పంపిణీ చేయడం జరిగింది ఘనంగా జన్మదిన వేడుకలు జరుపుకుని శుభాకాంక్షలు తెలియజేసిన గూడూరు మండల బిఆర్ఎస్ పార్టీ మండల కమిటీ ఈ కార్యక్రమంలో గూడూరు మండల బిఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ జలగం సంపత్ రావు మాజీ వైస్ ఎంపీపీ ఆరే వీరన్న మండల ప్రధాన కార్యదర్శి నూకల సురేందర్ యాదవ్ గూడూరు టౌను అధ్యక్షులు చీదురు వెంకన్న సీనియర్ నాయకులు వాంకుడోత్ కటార్ సింగ్ మండల మాజీ కోఆప్షన్ సభ్యులు ఎండి రహీం పాషామండల ఎస్సీ సెల్ అధ్యక్షులు బోడ ఎల్లయ్య సీనియర్ నాయకులు వల్లపు శ్రీనివాస్ఎడ్ల రమేష్ వల్లపు వరుణ్ నాగరాజ్సంపంగి రామన్న తండా శ్రీహరి బెజ్జం రమేష్ మాలోతు రాజారామ్ నూకల అశోక్ నీలం సతీష్ మండల కుమార్ కురుమ బొంత రాములు తదితరులు బిఆర్ఎస్ పార్టీ నాయకులు కార్యకర్తలు శుభాకాంక్షలు తెలియజేసుకున్నారు

Views: 4
Tags:

About The Author

Related Posts

Post Comment

Comment List

Latest News

పేద ప్రజలకు అరుదైన వైద్యం శ్రీ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ పేద ప్రజలకు అరుదైన వైద్యం శ్రీ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్
ఖమ్మం మే 1 ఖమ్మం న్యూస్ ప్రతినిధి: ప్రస్తుతం ఉన్న కాలంలో వైద్యం అంటే ప్రజలు అడలెత్తిపోతున్నారు.వైద్యం పేరుతో కార్పోరేట్ వ్యవస్థ పేద ప్రజలను పట్టిపీడిస్తున్నాయి.ఖమ్మం నగరంలో...
కేసరిగుట్టలో శ్రీ లక్ష్మీ నరసింహస్వామి కళ్యాణం ఘనంగా
పది ఫలితాలలో త్రివేణి ప్రభంజనం
కలెక్టరేట్లో ఘనంగా శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి జయంతోత్సవాలు 
జిల్లా వ్యాప్తంగా పోలీసుల నాకాబందీ
ఆర్టీసీలో సమ్మె సైరన్ 
ఆర్టీసీలో సమ్మె సైరన్