రక్తదానం మహాదానం
శ్రీకాంతి హాస్పిటల్ ఆధ్వర్యంలో ఉచిత మెగా రక్తదాన శిబిరం
On
ప్రజలకు అరుదైన సేవలందిస్తూ డాక్టర్ తేజావత్ రమేష్ కుమార్, డాక్టర్ బి వి ఎన్ చైతన్య
పాల్వంచ (న్యూస్ ఇండియా నరేష్ ): వరల్డ్ బ్లడ్ డొనేషన్ దినోత్సవం సందర్భంగా పాల్వంచలోని దమ్మపేట సెంటర్లోని శ్రీకాంత్ హాస్పిటల్లో డాక్టర్ తేజావత్ రమేష్ కుమార్ , బివిఎన్ చైతన్య ఆధ్వర్యంలో శనివారం మెగా రక్తదాన కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. ఆపదలో ఉన్నవారికి రక్తదానం చేసి ఒక నిండు ప్రాణాన్ని కాపాడవచ్చు అని, అది ఒక మహా దానమని డాక్టర్లు తెలిపారు. కావున రక్తదానం చేయదలచుకున్న వారు శనివారం 9 గంటల నుంచి మధ్యాహ్నం 12:30 వరకు రక్తదానం పాల్గొని ఆపదలో ఉన్నవారికి చేయూతను అందించాలని కోరారు.
Views: 56
Tags:
About The Author
Related Posts
Post Comment
Latest News
13 Jul 2025 06:14:58
వైసీపీ జిల్లా ఉపాధ్యక్షులు వై. ప్రదీప్ రెడ్డిని కలిసిన పెద్దకడుబూరు వైసీపీ నాయకులు.
Comment List