*ఆయిల్ పామ్ సాగులో అధిక లాభాలు*

*గద్వాల జిల్లా లో పరుగులు పెడుతున్న ఆయిల్ పామ్ సాగు *

By Naresh
On
*ఆయిల్ పామ్ సాగులో అధిక లాభాలు*

*ఆయిల్ పామ్ సాగులో అధిక లాభాలు*

 

*గద్వాల జిల్లాలో పరుగులు పెడుతున్న ఆయిల్ పామ్ సాగు*

 

*న్యూస్ ఇండియా వడ్డేపల్లి*

 

జోగులాంబ గద్వాల జిల్లా లోని ఆయిల్ ఫామ్ సాగు చేయడానికి రైతులకి మెగా ఆయిల్ ఫామ్ సాగు ను. ఏర్పాటు చేయడం జరిగింది వడ్డేపల్లి మండల పరిధిలని పైపాడు గ్రామం మహిళా రైతు వెంకటేశ్వరమ్మ మెగా ఆయిల్ ఫామ్ లో భాగంగా ఆయిల్ పామ్ మొక్కలు వెంకటేశ్వరమ్మ పొలంలో నాటడం జరిగింది.సంతోషం వ్యక్తo చేస్తుంది ఆయిల్ ఫామ్ సాగు వల్ల అధిక దిగుబడులు మరియు లాభాలు సాధించడం గురించి తెలుసుకోవడం వల్ల పామాయిల్ పంట సాగు చేయడం జరిగింది ఇందుమేరకు 90% సబ్సిడీ క్లెయిమ్ చేసుకున్నాను మరియు నాతో పాటు మిగతా రైతులు కూడ ఆయిల్ పామ్ సాగు చేయాలని కోరుతున్నాను ఆయిల్ ఫామ్ తోటలు సాగుచేయడానికి రైతులకు ఎలాంటి కొరత లేకుండా ఆయిల్ ఫెడ్ బృందం ఉంటారు అని తెలిపారు సాగు చేసిన రైతుల వివరాలు 

ఆయిల్ పామ్ పంట లో అధిక దిగుబడి సాధించిన రైతుల వివరాలు కె వెంకటనారాయణ 7 ఎకరాలలో సాగుచేసి ఇంతవరకు ఆర్జించిన మొత్తం *3,53678/*-రూ ,వై సత్యనారాయణ ప్రసాద్ 5 ఎకరాల సాగుచేసి ఇంతవరకు ఆర్జించిన మొత్తం *3,21,702* రూ మిగతా రైతులు కూడ ఆయిల్ ఫామ్ సాగు చేయడానికి రాగలరు ఆయిల్ పామ్ సాగు చేసే రైతులు మండల ఫీల్డ్ ఆఫీసర్స్ సంప్రదించగలరు వారి మొబైల్ నంబర్స్ పేర్లు 

1)రాజోలి- వడ్డేపల్లి ఫీల్డ్ ఆఫీసర్ యశ్వంత్ 9030677515, 2)మల్దకల్- మేఘారెడ్డి 93817 20526, 

3)గద్వాల్-శశిధర్-7799545418,

4)అయిజ-యుగేందర్-8297768519,

5)ఇటిక్యాల-ఉండవల్లి-రామకృష్ణ-9515241250, 

6)గట్టు-కేటీదొడ్డి-అశోక్-93981 05398, 

7)ధరూర్-శివకుమార్-9603599080,

8)మనోపాడ్-అలంపూర్- త్రివిక్రమ్-8333030602

  ఈ కార్యక్రమంలో ముఖ్యఅతిథిగా *ఉద్యానవన శాఖ అధికారిని ఇమ్రాన* మరియు బీచుపల్లి ఆయిల్ ఫెడ్ మేనేజర్ *వనం వెంకటేష్* *ఫీల్డ్ ఆఫీసర్ యశ్వంత్* మరియు రైతులు తదితరులు పాల్గొనడం జరిగింది.

Views: 1
Tags:

About The Author

Post Comment

Comment List

Latest News

పెద్దకడుబూరు మండలం : వైసీపీ పార్టీ గెలుపే లక్ష్యంగా పనిచేస్తాం..!  పెద్దకడుబూరు మండలం : వైసీపీ పార్టీ గెలుపే లక్ష్యంగా పనిచేస్తాం..! 
వైసీపీ జిల్లా ఉపాధ్యక్షులు వై. ప్రదీప్ రెడ్డిని కలిసిన పెద్దకడుబూరు వైసీపీ నాయకులు.
పాల్వంచలోని విద్యా సంస్థల అధినేత కేఎల్ఆర్ చిరస్మరణీయుడు
పద్మ శ్రీ అవార్డు గ్రహీత మంద కృష్ణ మాదిగ కి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేసిన ఉప్పల్ ఎమ్మెల్యే
#Draft: Add కూటమితోనే అభివృద్ధి సాధ్యం: ఆలూరు టీడీపీ ఇన్ఛార్జిYour Title
ఎల్బీనగర్ సైబర్ వారియర్ కు రాచకొండ కమిషనర్ ప్రశంస..
కూటమి పాలనలో రెడ్ బుక్ రాజ్యాంగం - జగనన్న 2.0 ఏంటో మేము చూపిస్తాం... ఎమ్మెల్యే వై. బాలనాగి రెడ్డి.
పెద్దకడుబూరు : మహనీయుని స్మరణలో ఘనంగా వైఎస్ఆర్ 76వ జయంతి వేడుకలు..!