నకిరేకల్ బస్టాండ్ లో దొంగలు హల్చల్...?

యువకుడు నుండి దొంగలించిన బ్యాగు.. బ్యాగులో ఒరిజినల్ టెన్త్ ఇంటర్ మెమొలు

On

న్యూస్ ఇండియా తెలుగు, (సెప్టెంబర్ 12) నల్లగొండ జిల్లా ప్రతినిధి :నకిరేకల్ పట్టణం IMG_20250912_155736లో స్థానికంగా ఉన్న బస్టాండ్లో హైదరాబాదుకు వెళ్లడానికి సిద్ధంగా ఉన్న వ్యక్తి నుండి గుర్తు తెలియని వ్యక్తులు టెన్త్,ఇంటర్ సర్టిఫికెట్ల ఉన్న బ్యాగు దొంగలించారని పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు బాధితులు తెలిపిన వివరాల ప్రకారం...శాలిగౌరారం మండల పరిధిలోని ఊట్కూరు గ్రామానికి చెందిన పోగుల మధు గురువారం రోజున ఉదయం 9 గంటల ప్రాంతాల్లో హైదరాబాద్ కి ఉద్యోగ రీత్యా కోసం వెళ్తున్న క్రమంలో నకిరేకల్ బస్టాండ్ లో బస్సు కోసం వేచిచూసే సమయంలో గుర్తుతెలియని వ్యక్తులు బ్యాగు దొంగలించారు అని తెలిపారు.అందులో ముఖ్యంగా పదో తరగతి సర్టిఫికెట్లతో. పాటు ఇంటర్మీడియట్ పాసైన ఒరిజినల్ సర్టిఫికెట్లు ఉన్నాయి. వీటితోపాటు రెండు జతల బట్టలు ఫోన్ చార్జర్ బ్యాగులో ఉందని తెలిపారు. బ్లూ కలర్ రంగు గల బ్యాగు ఎవరైనా కనిపించిన ఎడల ఈ క్రింది నెంబర్ కి 8187016284 ఫోన్ చేసి వివరాలు తెలపాలని తెలియజేశారు.

Views: 5

About The Author

Post Comment

Comment List

Latest News

అటల్ బిహారీ వాజ్పేయి సుపరిపాలనా దినోత్సవం ( గుడ్ గవర్నెన్స్ డే ) అటల్ బిహారీ వాజ్పేయి సుపరిపాలనా దినోత్సవం ( గుడ్ గవర్నెన్స్ డే )
మేరా యువ భారత్ ( మినిస్ట్రీ ఆఫ్ యూత్ అఫైర్స్ అండ్ స్పోర్ట్స్ ) వారి సహకారంతో సయ్యద్ యూత్ క్లబ్ వారు గుడ్ గవర్నెన్స్ డే...
విద్యార్థి ఔన్నత్యం తన పుట్టినరోజు సందర్భంగా విద్యార్థులకు స్పోర్ట్స్ మెటీరియల్ అందజేత
నమిశ్రీ అక్రమాలను అడ్డుకోవాలి..
సూర్యతండ గ్రామ సర్పంచిగా కాంగ్రెస్ అభ్యర్థి భుక్యా సక్రి మంగీలాల్
సాతానిగూడెం గ్రామ సర్పంచిగా కాంగ్రెస్ అభ్యర్థి భూక్యా రెడ్యానాయక్
వెంకటాపురం గ్రామాన్ని ఆదర్శ  గ్రామంగా తీర్చిదిద్దుతాం*
ఖమ్మం నగర మేయర్ పునుకొల్లు నీరజ ను పరామర్శించిన మంత్రి తుమ్మల