#Draft: Add Your Title

On

తెలంగాణ రాష్ట్ర బంద్ ను విజయవంతం చేయాలి  

రిజర్వేషన్ల సాధన కోసం బీసీ సంఘాలు పిలుపు ఇచ్చిన బంద్ కు హోటల్లు  , షాపులు రవాణా సంస్థలు,, విద్యా సంస్థలు, వ్యాపారస్తులు అందరూ సహకరించాలి

దేశగాని హరగోపాల్ గౌడ్ 

Nsui పాలకుర్తి నియోజకవర్గం మాజీ అధ్యక్షులు  తెలంగాణ రాష్ట్ర బంద్ ను విజయవంతం చేయాలి అని కోరారు,   తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వం బీసీల కొరకు జన గణన నిర్వహించి బీసీల అభ్యున్నతికి తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా సామాజిక.ఆర్థిక.విద్య. ఉపాధి. రాజకీయం బీసీలు చైతన్యవంతం కావాలని అన్ని రంగాల్లో రాణించాలని *రాహుల్ గాంధీ * ఇచ్చిన మాట కు కాంగ్రెస్ ప్రభుత్వం బీసీలకు 42% రిజర్వేషన్ బిల్లు క్యాబినెట్లో ఆమోదం పొందింది. కానీ కేంద్ర లో BJPప్రభుత్వం బీసీల పట్ల చిత్తశుద్ధి లేక వారి అభ్యున్నతికి అడ్డుపడుతుంది కావున బీసీ సోదర సోదరీమణులారా రేపు అనగా:18-10-2025 తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా బీసీ బిల్లు 42% రిజర్వేషన్ కేంద్రంలో ఆమోదం పొందాలని * *బంద్ కు పిలుపునివ్వడం* జరిగింది కావున నా ప్రాణ సమానులైన  తెలంగాణలోని కార్మిక సోదర సోదరీమణులు అందరూ ఈ యొక్క కార్యక్రమంలో పాల్గొని విజయవంతం చేయలి,

Read More వార్తాపత్రికలో అరుదైన గౌరవం దక్కించుకున్న గుద్దేటి రమేష్ బాబు

Views: 1
Tags:

About The Author

Related Posts

Post Comment

Comment List

Latest News