ట్వీటర్ వార్

On

పీసీసీ చీఫ్‌ రేవంత్‌ రెడ్డి, టీఆర్ఎస్‌ ఎమ్మెల్సీ కవిత మధ్య ట్విట్టర్‌ వార్‌ నడిచింది. నవంబర్‌ 29న దీక్షా దివస్‌ ఉద్దేశించి ట్వీట్ చేశారు కవిత. ఐతే దీనిపై స్పందించిన కాంగ్రెస్‌ దీక్షా దివస్ కాదు..దగా దివస్‌ అంటూ తన ట్విట్టర్‌లో విమర్శించింది. దొంగ దీక్షతో కేసీఆర్ ఉద్వేగాలను రెచ్చగొట్టి..యువతను బలిదానాల వైపు నడిపించిన దుర్దినమంటూ కామెంట్ చేసింది. దొంగ దీక్ష నాటకమాడిన కేసీఆర్ కుర్చీ ఎక్కాడని..చిత్తశుద్ధితో ఉద్యమం చేసిన బిడ్డలకు గుర్తింపు కూడా లేదంటూ కాంగ్రెస్ […]

పీసీసీ చీఫ్‌ రేవంత్‌ రెడ్డి, టీఆర్ఎస్‌ ఎమ్మెల్సీ కవిత మధ్య ట్విట్టర్‌ వార్‌ నడిచింది.

నవంబర్‌ 29న దీక్షా దివస్‌ ఉద్దేశించి ట్వీట్ చేశారు కవిత.

ఐతే దీనిపై స్పందించిన కాంగ్రెస్‌ దీక్షా దివస్ కాదు..దగా దివస్‌ అంటూ తన ట్విట్టర్‌లో విమర్శించింది.

దొంగ దీక్షతో కేసీఆర్ ఉద్వేగాలను రెచ్చగొట్టి..యువతను బలిదానాల వైపు నడిపించిన దుర్దినమంటూ కామెంట్ చేసింది.

Read More శబ్ద కాలుష్యం భరించలేక పోతున్నాం!

దొంగ దీక్ష నాటకమాడిన కేసీఆర్ కుర్చీ ఎక్కాడని..చిత్తశుద్ధితో ఉద్యమం చేసిన బిడ్డలకు గుర్తింపు కూడా లేదంటూ కాంగ్రెస్ ఆరోపించింది.

Views: 0
Tags:

About The Author

News India Telugu Desk Picture

ఏ పార్టీలకు కొమ్ముకాయకుండా..నీతి , నిజాయితీలే పెట్టుబడులుగా నిఖార్సైన వార్తలను అందిస్తోంది న్యూస్ ఇండియా తెలుగు దినపత్రిక. మెరుగైన సమాజం ధ్యేయంగా డైనమిక్ జర్నలిజాన్ని ప్రోత్సహిస్తోంది. 

Post Comment

Comment List

Latest News

ఘనంగా వాసవి కన్యకా పరమేశ్వరి జయంతి వేడుకలు. ఘనంగా వాసవి కన్యకా పరమేశ్వరి జయంతి వేడుకలు.
సంగారెడ్డి జిల్లా, బ్యూరో చీఫ్, మే 08, న్యూస్ ఇండియా : ఆర్యవైశ్యుల కుల దైవం సంగారెడ్డి పట్టణ శివారులోని శ్రీ వాసవి కన్యకాపరమేశ్వరి దేవాలయంలో బుధవారం...
ఉగ్రవాదం పై కఠిన చర్యలు తీసుకోవాలి.
‘రక్త సిందూరం’ ప్రతీకార చర్యలు భేష్.
సమాచారం ఇవ్వని అసమర్థ అధికారులు.!
శబ్ద కాలుష్యం భరించలేక పోతున్నాం!
చలివేంద్రం ఏర్పాటు
హత్నూర, గుమ్మడిదల పోలీసు స్టేషన్ల ఆకస్మిక తనిఖీ.