మీనా రెండో పెళ్లి..?
హీరోయిన్ మీనా భర్త విద్యా సాగర్ ఈ మధ్య నే మరణించాడు. ఆ బాధ నుంచి తేరుకోక ముందే రెండు, మూడు రోజులుగా మీనాకు సంబంధించిన ఓ వార్త సోషల్ మీడియాలో హల్‌చల్ చేస్తుంది. ఆమె రెండో పెళ్లి సుకోనుందని వదంతులు షికార్లు కొట్టడం మొదలయ్యాయి. తల్లిదండ్రుల ఒత్తిడి మేరకు కుమార్తె నైనిక భవిష్యత్తును దృష్టిలో పెట్టుకుని ఆమె రెండో పెళ్లి చేసుకోనుందని వార్తలొచ్చాయి. ఈ విషయంపై మీనా స్పందించింది. ఆ రూమర్స్ అన్నింటిని ఖండించింది. తాను […]
హీరోయిన్ మీనా భర్త విద్యా సాగర్ ఈ మధ్య నే మరణించాడు. ఆ బాధ నుంచి తేరుకోక ముందే రెండు, మూడు రోజులుగా మీనాకు సంబంధించిన ఓ వార్త సోషల్ మీడియాలో హల్‌చల్ చేస్తుంది.
ఆమె రెండో పెళ్లి సుకోనుందని వదంతులు షికార్లు కొట్టడం మొదలయ్యాయి.
తల్లిదండ్రుల ఒత్తిడి మేరకు కుమార్తె నైనిక భవిష్యత్తును దృష్టిలో పెట్టుకుని ఆమె రెండో పెళ్లి చేసుకోనుందని వార్తలొచ్చాయి.
ఈ విషయంపై మీనా స్పందించింది. ఆ రూమర్స్ అన్నింటిని ఖండించింది. తాను మరో పెళ్లి చేసుకోవడం లేదని స్పష్టం చేసింది.
తన భర్త మరణించినప్పుడు కూడా అసత్యాలను ప్రచారం చేశారని చెప్పింది. ఆ బాధ నుంచి తేరుకోక ముందే వివాహం ఎలా చేసుకుంటానని పేర్కొంది.
About The Author

ఏ పార్టీలకు కొమ్ముకాయకుండా..నీతి , నిజాయితీలే పెట్టుబడులుగా నిఖార్సైన వార్తలను అందిస్తోంది న్యూస్ ఇండియా తెలుగు దినపత్రిక. మెరుగైన సమాజం ధ్యేయంగా డైనమిక్ జర్నలిజాన్ని ప్రోత్సహిస్తోంది.
Comment List