ప్రకాష్ నగర్ లో సందడి సందడిగా హోలీ రంగోలి
హోలీలో ఉత్సాహంగా పాల్గొన్న కార్పొరేటర్ గజ్జెల లక్ష్మీ వెంకన్న
On
ఖమ్మం మార్చి 4 ఖమ్మం న్యూస్ ప్రతినిధి: ఖమ్మం ప్రకాష్ నగర్28వ డివిజన్ కార్పొరేటర్ గజ్జెల లక్ష్మీవెంకన్న ఆధ్వర్యంలో హోలీ వేడుకలు ఘనంగా నిర్వహించారు.ఈ కార్యక్రమంలో కార్పొరేటర్ తో అందరూ సమానత్వంగా ఒకే రకమైన దుస్తులు ధరించి ఎటువంటి భిన్నభిప్రాయాలు లేకుండా హోలీ సంబరాలు చేసుకున్నారు.ఈ కార్యక్రమంలో 28వ డివిజన్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు ప్రజలు, అభిమానులు పాల్గొని హోలీ వేడుకల్లో పాల్గొనడం జరిగింది.

Views: 0
Tags:
About The Author
Related Posts
Post Comment
Latest News
04 Mar 2026 21:57:05
ఖమ్మం మార్చి 4 ఖమ్మం న్యూస్ ప్రతినిధి:
ఖమ్మం ప్రకాష్ నగర్28వ డివిజన్ కార్పొరేటర్ గజ్జెల లక్ష్మీవెంకన్న ఆధ్వర్యంలో హోలీ వేడుకలు ఘనంగా నిర్వహించారు.ఈ కార్యక్రమంలో కార్పొరేటర్...

Comment List