వరంగల్ ప్రభుత్వ MGM హాస్పిటల్ లో దారుణం .సమస్యలకు నిలయంగా దవాఖాన
వార్డుల దగ్గరే విపరీతంగా చెత్త చెదారం మురుగు నీరు .దానితో దోమలు ఈగలు స్వైర విహారం
By Ranjith
On
కొన్ని వార్డుల్లో పని చేయని ఫ్యాన్లు బాత్రూమ్ లు రోగుల ఇబ్బందులు పట్టించుకొని అధికారులు..


వరంగల్ ఆసపత్రిలో దారుణం :
వరంగల్ జిల్లా లోని మహాత్మా గాంధీ మెమోరియల్ హాస్పిటల్(MGM) లో పరిస్థితి మరో దారుణంగాఉంది .నిత్యం ప్రజలు ఈ దవాఖానకు ఎక్కడెక్కడి నుండో అనేక ఆరోగ్య సమస్య లకు ఇక్కడికి వస్తుంటారు ఇక్కడ ఎక్కడి సమస్యలు అక్కడే ఉన్నాయి. వార్డుల్లో అసలు ఫ్యాన్లు బాత్రూమ్ లు లేక ఇబ్బందులు పడుతున్న రోగులు, పరిసర ప్రాంతాల్లో పేరుకు పోయిన చెత్త చెదారం తో దోమలు ఈగలు వస్తున్నాయి. అయినా కనీసం పట్టించుకొని అధికారులు ఆసుపత్రిని సందర్శించి అధికారులు వెంటనే ఈ సమస్య లు తీర్చాలని ప్రజలు కోరుతున్నారు.
Views: 28
Tags:
About The Author
Related Posts
Post Comment
Latest News
01 May 2026 20:53:54
ఖమ్మం మే 1 ఖమ్మం న్యూస్ ప్రతినిధి:
ప్రస్తుతం ఉన్న కాలంలో వైద్యం అంటే ప్రజలు అడలెత్తిపోతున్నారు.వైద్యం పేరుతో కార్పోరేట్ వ్యవస్థ పేద ప్రజలను పట్టిపీడిస్తున్నాయి.ఖమ్మం నగరంలో...

Comment List