వేల్పూగొండ గ్రామం బోల్లికుంటలో పులి సంచారం

భయాందోళనలతో గ్రామస్తులు

వేల్పూగొండ గ్రామం బోల్లికుంటలో పులి సంచారం

రిపోర్టర్ జైపాల్ టేక్మాల్

మెదక్ జిల్లా టేక్మాల్ రిపోర్టర్ జైపాల్ మార్చి 17; మెదక్ జిల్లా టేక్మాల్ మండల పరిధిలో వేల్పూగొండ గ్రామంలోని బోల్లికుంట తాండ ప్రాంతంలో మార్చి 16  సోమవారం అర్ధరాత్రి  సమయంలో పులి సంచరిస్తున్నట్లు తండావాసులు తెలిపారు.   ఫారెస్ట్ అధికారులు పులి అడుగులు గుర్తించి పులిని పట్టుకోవాలని అధికారులను వేల్పుగొండ సర్పంచ్ దాసు మరియు తడావాసులు పులిని పట్టుకోవాలని అధికారులను కోరుతున్నారు. చుట్టూ పక్కల గ్రామాల్లాలో పశువుల కాపరులు అప్రమత్తంగా ఉండాలని మార్చ్ 17 మంగళవారం నాడు ఉదయం గ్రామంలో సర్పంచ్ దాసు ఆధ్వర్యంలో చాటింపు వేయించారు.

Views: 25

Related Posts

Post Comment

Comment List

Latest News

కేసరిగుట్టలో శ్రీ లక్ష్మీ నరసింహస్వామి కళ్యాణం ఘనంగా కేసరిగుట్టలో శ్రీ లక్ష్మీ నరసింహస్వామి కళ్యాణం ఘనంగా
కేసరిగుట్టలో శ్రీ లక్ష్మీ నరసింహస్వామి కళ్యాణం ఘనంగా కేసరిగుట్టలో శ్రీ లక్ష్మీ నరసింహస్వామి కళ్యాణం ఘనంగా రంగారెడ్డి జిల్లా, ఎల్బీనగర్, మే 01, న్యూస్ ఇండియా ప్రతినిధి:...
పది ఫలితాలలో త్రివేణి ప్రభంజనం
కలెక్టరేట్లో ఘనంగా శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి జయంతోత్సవాలు 
జిల్లా వ్యాప్తంగా పోలీసుల నాకాబందీ
ఆర్టీసీలో సమ్మె సైరన్ 
ఆర్టీసీలో సమ్మె సైరన్ 
రేపటి అనగా (ఏప్రిల్ 20) సోమవారం ప్రజావాణి రద్దు.