తెలంగాణలో ఈడీ వేడీ
తెలంగాణలో ఈడీ వేడీ కొనసాగుతుంది. ఆర్థిక లావాదేవీలతో పాటు డ్రగ్స్ వ్యవహారంపై ఈడీ దూకుడు పెంచింది. వ్యాపార లావాదేవీలతో పాటు బ్లాక్ మనీ వ్యవహారంలో కాసేపట్లో ఈడీ విచారణకు ఎమ్మెల్యే పైలెట్ రోహిత్ రెడ్డి హాజరకానున్నారు. వ్యక్తిగత బ్యాంకు వివరాలతో ఈడీ కార్యాలయంకు రావాలని ఈడీ రోహిత్ రెడ్డికి ఇప్పటికే నోటీసులు ఇచ్చింది. 2015 ఏప్రిల్ నుండి కుటుంబ సభ్యుల ఆస్తుల వివరాలు కూడా అందించాలని కోరింది. దీంతో పాటు విదేశీ పర్యటనలపై ఈడి ఇచ్చిన ఫార్మెట్లో […]
తెలంగాణలో ఈడీ వేడీ కొనసాగుతుంది.
ఆర్థిక లావాదేవీలతో పాటు డ్రగ్స్ వ్యవహారంపై ఈడీ దూకుడు పెంచింది.
వ్యాపార లావాదేవీలతో పాటు బ్లాక్ మనీ వ్యవహారంలో కాసేపట్లో ఈడీ విచారణకు ఎమ్మెల్యే పైలెట్ రోహిత్ రెడ్డి హాజరకానున్నారు.
వ్యక్తిగత బ్యాంకు వివరాలతో ఈడీ కార్యాలయంకు రావాలని ఈడీ రోహిత్ రెడ్డికి ఇప్పటికే నోటీసులు ఇచ్చింది.
2015 ఏప్రిల్ నుండి కుటుంబ సభ్యుల ఆస్తుల వివరాలు కూడా అందించాలని కోరింది.
దీంతో పాటు విదేశీ పర్యటనలపై ఈడి ఇచ్చిన ఫార్మెట్లో పూర్తి వివరాలు సమర్పించాలని ఆదేశించారు
. మరోవైపు ఎన్నికల అఫిడవిట్‌లో రోహిత్ రెడ్డి విద్యార్హతలపై కూడా వివాదం కొనసాగుతుంది.
విద్యార్హతలు, కేసుల వివరాలను కూడా సమర్పించాలని అధికారులు నోటీసులో తెలిపారు.
ఇక ఆధార్ కార్డు, పాస్ పోర్ట్ తో పాటు 10 అంశాల బయోడేటా వివరాలతో విచారణకు రావాలని ఆదేశించింది..
ఈడీ. ఈ నేపథ్యంలోనే కాసేపట్లో రోహిత్ రెడ్డి ఈడీ ముందుకు రానున్నారు.
About The Author
ఏ పార్టీలకు కొమ్ముకాయకుండా..నీతి , నిజాయితీలే పెట్టుబడులుగా నిఖార్సైన వార్తలను అందిస్తోంది న్యూస్ ఇండియా తెలుగు దినపత్రిక. మెరుగైన సమాజం ధ్యేయంగా డైనమిక్ జర్నలిజాన్ని ప్రోత్సహిస్తోంది.
Comment List