ఇమ్యూనిటీని పెంచుకోండిలా !

On

కరోనా మళ్ళీ వస్తోంది అన్న వార్తల నేపధ్యంలో మీ ఆరోగ్యాన్ని  కాపాడుకోవడానికి  ఈ  ఆహారనియమాలు పాటించండి. జోన్నలు,గోదుమలు,రాగులు,కందులు,శనగలు,రాజ్మా వంటి ధాన్యాలను ఆహారంలో భాగం చేసుకోవాలి. గంగూర,పాలకూర,  తోటకూర,మెంతికూర,  బచ్చలాకు , చుక్కకూర   వంటి  అన్ని  ఆకు కూరలను తినాలి. మాంసాహారులు   గుడ్లు  ,చేపలు, చికెన్ ,మటన్ ,రొయ్యలు  వంటివి వారంలో ఒక్క సారైనా తీసుకోవాలి. సీజనల్ గా వుండే పండ్లతో పాటు   సి  విటమిన్ వుండే పండ్లను తినాలి. కంటినిండా నిద్ర పోవాలి.తగినంత నిద్ర వుంటే ఎటువంటి […]

కరోనా మళ్ళీ వస్తోంది అన్న వార్తల నేపధ్యంలో మీ ఆరోగ్యాన్ని  కాపాడుకోవడానికి  ఈ  ఆహారనియమాలు పాటించండి.

జోన్నలు,గోదుమలు,రాగులు,కందులు,శనగలు,రాజ్మా వంటి ధాన్యాలను ఆహారంలో భాగం చేసుకోవాలి.

గంగూర,పాలకూర,  తోటకూర,మెంతికూర,  బచ్చలాకు , చుక్కకూర   వంటి  అన్ని  ఆకు కూరలను తినాలి.

మాంసాహారులు   గుడ్లు  ,చేపలు, చికెన్ ,మటన్ ,రొయ్యలు  వంటివి వారంలో ఒక్క సారైనా తీసుకోవాలి.

సీజనల్ గా వుండే పండ్లతో పాటు   సి  విటమిన్ వుండే పండ్లను తినాలి.

కంటినిండా నిద్ర పోవాలి.తగినంత నిద్ర వుంటే ఎటువంటి వ్యాధులు దరి చేరవు.

 

 

Views: 1
Tags:

About The Author

News India Telugu Desk Picture

ఏ పార్టీలకు కొమ్ముకాయకుండా..నీతి , నిజాయితీలే పెట్టుబడులుగా నిఖార్సైన వార్తలను అందిస్తోంది న్యూస్ ఇండియా తెలుగు దినపత్రిక. మెరుగైన సమాజం ధ్యేయంగా డైనమిక్ జర్నలిజాన్ని ప్రోత్సహిస్తోంది. 

Related Posts

Post Comment

Comment List

Latest News

పేద ప్రజలకు అరుదైన వైద్యం శ్రీ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ పేద ప్రజలకు అరుదైన వైద్యం శ్రీ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్
ఖమ్మం మే 1 ఖమ్మం న్యూస్ ప్రతినిధి: ప్రస్తుతం ఉన్న కాలంలో వైద్యం అంటే ప్రజలు అడలెత్తిపోతున్నారు.వైద్యం పేరుతో కార్పోరేట్ వ్యవస్థ పేద ప్రజలను పట్టిపీడిస్తున్నాయి.ఖమ్మం నగరంలో...
కేసరిగుట్టలో శ్రీ లక్ష్మీ నరసింహస్వామి కళ్యాణం ఘనంగా
పది ఫలితాలలో త్రివేణి ప్రభంజనం
కలెక్టరేట్లో ఘనంగా శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి జయంతోత్సవాలు 
జిల్లా వ్యాప్తంగా పోలీసుల నాకాబందీ
ఆర్టీసీలో సమ్మె సైరన్ 
ఆర్టీసీలో సమ్మె సైరన్