తెలుగు మాండలికాలు పార్ట్- 1(10)

On

భక్ష్యాలు =      బొబ్బట్లు,   పోలెలు,  బచ్చాలు ,  ఓలిగలు. మురుకులు=    కారం చుట్టలు,  చక్రాలు ,  కారప్పూసలు అరిసెలు =   అత్రాసలు ,  అరిసెలు,  అరిసెప్పాలు కర్జికాయలు=  కర్జికాయలు,  గరిజలు. చలిమిడి=      సలిపిండి, నువ్వుల వుండలు=నువ్వుల ముద్దలు ,  నువ్వుల గట్టాలు,  నువ్వుల లడ్డూలు,  సమిలిపిడిసెలు పల్లీ చెక్కలు =పల్లీ చెక్క,   బుడ్డల గట్టాలు,  పల్లీ పట్టీ. చకినాలు =       సకినాలు,   చకినాలు. తీపి పొంగనాలు=   గుంట […]

భక్ష్యాలు =      బొబ్బట్లు,   పోలెలు,  బచ్చాలు ,  ఓలిగలు.

మురుకులు=    కారం చుట్టలు,  చక్రాలు ,  కారప్పూసలు

అరిసెలు =   అత్రాసలు ,  అరిసెలు,  అరిసెప్పాలు

కర్జికాయలు=  కర్జికాయలు,  గరిజలు.

చలిమిడి=      సలిపిండి,

నువ్వుల వుండలు=నువ్వుల ముద్దలు ,  నువ్వుల గట్టాలు,  నువ్వుల లడ్డూలు,  సమిలిపిడిసెలు

పల్లీ చెక్కలు =పల్లీ చెక్క,   బుడ్డల గట్టాలు,  పల్లీ పట్టీ.

చకినాలు =       సకినాలు,   చకినాలు.

తీపి పొంగనాలు=   గుంట పొంగనాలు (తీపి ,కారం),పొంగడాలు

గవ్వలు =             గవ్వలు  (కారం,బెల్లం,చక్కెర)

 

 

 

 

 

 

Views: 7
Tags:

About The Author

News India Telugu Desk Picture

ఏ పార్టీలకు కొమ్ముకాయకుండా..నీతి , నిజాయితీలే పెట్టుబడులుగా నిఖార్సైన వార్తలను అందిస్తోంది న్యూస్ ఇండియా తెలుగు దినపత్రిక. మెరుగైన సమాజం ధ్యేయంగా డైనమిక్ జర్నలిజాన్ని ప్రోత్సహిస్తోంది. 

Related Posts

Post Comment

Comment List

Latest News

పేద ప్రజలకు అరుదైన వైద్యం శ్రీ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ పేద ప్రజలకు అరుదైన వైద్యం శ్రీ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్
ఖమ్మం మే 1 ఖమ్మం న్యూస్ ప్రతినిధి: ప్రస్తుతం ఉన్న కాలంలో వైద్యం అంటే ప్రజలు అడలెత్తిపోతున్నారు.వైద్యం పేరుతో కార్పోరేట్ వ్యవస్థ పేద ప్రజలను పట్టిపీడిస్తున్నాయి.ఖమ్మం నగరంలో...
కేసరిగుట్టలో శ్రీ లక్ష్మీ నరసింహస్వామి కళ్యాణం ఘనంగా
పది ఫలితాలలో త్రివేణి ప్రభంజనం
కలెక్టరేట్లో ఘనంగా శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి జయంతోత్సవాలు 
జిల్లా వ్యాప్తంగా పోలీసుల నాకాబందీ
ఆర్టీసీలో సమ్మె సైరన్ 
ఆర్టీసీలో సమ్మె సైరన్