మృతుని కుటుంబానికి ఆర్థిక సహాయం అందజేత

యాదాద్రి భువనగిరి జిల్లా వలిగొండ మండలంలోని పులిగిల్ల గ్రామంలో  ఊట్కూరి రామ నరసయ్య ఇటీవల అనారోగ్యంతో మృతి చెందడం జరిగింది. నిరుపేద కుటుంబానికి చెందిన వారు కావడంతో వారి యొక్క కుటుంబాన్ని సిపిఎం మండల శాఖ నాయకులు కళ్లెం సుదర్శన్ రెడ్డి వారి కుటుంబాన్ని పరామర్శించి 5000 రూపాయలు ఆర్థిక సహాయాన్ని అందజేశారు. ఈ కార్యక్రమంలో సిపిఎం గ్రామ నాయకులు బుగ్గ చంద్రమౌళి, దొడ్డి బిక్షపతి, వడ్డేమాన్ మధు, మారబోయిన ముత్యాలు, వేముల బిక్షపతి, వనం యాదయ్య వడ్లకొండ శంకరయ్య, వడ్డేమాన్ యాదయ్య తదితరులు పాల్గొనడం జరిగింది.

Views: 57
Tags:

Post Comment

Comment List

Latest News