మహిళా బిల్లుపై పార్లమంటలు

2029లోపు అమలు చేయాల్సిందే

On
మహిళా బిల్లుపై పార్లమంటలు

కేంద్రాన్ని డిమాండ్ చేస్తున్న అన్ని పార్టీలు

పార్లమెంట్ ప్రత్యేక సమావేశాలు కొనసాగుతున్నాయి.  మహిళా బిల్లుపై ఉభయ సభల్లోనూ చర్చ హాట్ హాట్ గా కొనసాగుతోంది. 2029 ఎన్నికల నాటికి  నియోజకవర్గాల పునర్విభజన ప్రక్రియ పూర్తి చేసి మహిళాబిల్లును అమలు చేయాలని అన్ని పార్టీలు ముక్త కంఠంతో కేంద్రాన్ని డిమాండ్ చేస్తున్నాయి. 

modi

Views: 12

About The Author

News India Telugu Desk Picture

ఏ పార్టీలకు కొమ్ముకాయకుండా..నీతి , నిజాయితీలే పెట్టుబడులుగా నిఖార్సైన వార్తలను అందిస్తోంది న్యూస్ ఇండియా తెలుగు దినపత్రిక. మెరుగైన సమాజం ధ్యేయంగా డైనమిక్ జర్నలిజాన్ని ప్రోత్సహిస్తోంది. 

Related Posts

Post Comment

Comment List

Latest News