ఆ గ్రామంలో పోలీసులంటే లెక్కలేదా..?
• సౌండ్ సిస్టం కి అనుమతి లేదు మరి డాన్స్ ప్రోగ్రాం ఎలా..!
On
బేస్తవారిపేట న్యూస్ ఇండియా
ప్రకాశం జిల్లా బేస్తవారిపేట మండలం లోని నేకునాంబాద్ పంచాయతీలో పోలీసుల అనుమతి లేకుండా డాన్స్ ప్రోగ్రాం లు జరుపుతున్నారు.ప్రస్తుతం వినాయక చవితి సందర్భంగా ప్రకాశం జిల్లా ఎస్పీ మల్లికా గార్గ్ అదేసాను సారం మండల పోలీసులు తెలిపిన పలు సలహాలు సూచనల్లో రాత్రి గం|| 10:00 పైబడి సౌండ్ సిస్టం ఉపయోగించరాదు అనేది కూడా ఒకటి.అయితే ఈ గ్రామం లో గురువారం రాత్రి గం|| 10:00 దాటినప్పటికీ డాన్స్ ప్రోగ్రాం కొనసాగిస్తూనే ఉన్నారు.మరి దీనిని బట్టి వీరికి పోలీసుల నిభందనలు వర్తిచవా లేక వీరి వెనుక రాజకీయ నాయకుల హస్తం ఉందా అని ప్రజలు గుసగుసలాడుతున్నారు
Views: 629
Tags:
Comment List