ఆ గ్రామంలో పోలీసులంటే లెక్కలేదా..?

• సౌండ్ సిస్టం కి అనుమతి లేదు మరి డాన్స్ ప్రోగ్రాం ఎలా..!

On
ఆ గ్రామంలో పోలీసులంటే లెక్కలేదా..?

బేస్తవారిపేట న్యూస్ ఇండియా

ప్రకాశం జిల్లా బేస్తవారిపేట మండలం లోని నేకునాంబాద్ పంచాయతీలో పోలీసుల అనుమతి లేకుండా డాన్స్ ప్రోగ్రాం లు జరుపుతున్నారు.ప్రస్తుతం వినాయక చవితి సందర్భంగా ప్రకాశం జిల్లా ఎస్పీ మల్లికా గార్గ్ అదేసాను సారం మండల పోలీసులు తెలిపిన పలు సలహాలు సూచనల్లో రాత్రి గం|| 10:00 పైబడి సౌండ్ సిస్టం ఉపయోగించరాదు అనేది కూడా ఒకటి.అయితే ఈ గ్రామం లో గురువారం రాత్రి గం|| 10:00 దాటినప్పటికీ డాన్స్ ప్రోగ్రాం కొనసాగిస్తూనే ఉన్నారు.మరి దీనిని బట్టి వీరికి పోలీసుల నిభందనలు వర్తిచవా లేక వీరి వెనుక రాజకీయ నాయకుల హస్తం ఉందా అని ప్రజలు గుసగుసలాడుతున్నారుIMG_20230921_224840

Views: 629
Tags:

About The Author

Related Posts

Post Comment

Comment List

Latest News

సమాజ హిత "విజయ"గర్వం... సమాజ హిత "విజయ"గర్వం...
సమాజ హిత "విజయ"గర్వం  సమాజ హితం కోరే సైనికుడు నా కొడుకు:మాచన విజయ  సమాజ హితం కోరే సైనికుడు  నా కొడుకు:మాచన విజయ.. మే రెండవ ఆదివారం(ప్రపంచ...
జిల్లాలో బాలికల, విద్యార్థినిల, మహిళల కు ‘సంగారెడ్డి జిల్లా పోలీసు షీ-టీమ్స్ రక్షణ’.
నిందితులకు న్యాయస్థానం ముందు శిక్ష పడినప్పుడే, ప్రజలలో పోలీసులపై నమ్మకం పెరుగుతుంది.
ఇస్నాపూర్ లో చిరు వ్యాపారులను 'ఛిద్రం' చేస్తున్న తై -బజార్.!!!
అక్రమ గంజాయి రవాణా పై సంగారెడ్డి జిల్లా పోలీసుల ఉక్కు పాదం.
మిల్లుల వద్ద ధాన్యం దిగుమతిలో జాప్యానికి తావులేకుండా చర్యలు.
భూ భారతి రెవెన్యూ సదస్సులలో వచ్చిన భూ సమస్యలను త్వరిత గతిన పరిష్కరించాలి. -జిల్లా కలెక్టర్ క్రాంతి వల్లూరు