మట్టి గణపతి ప్రత్యేక పూజలో పాల్గొన్న ఎస్ఐ ప్రభాకర్
మట్టి గణపతిని పూజించండి పర్యావరణాన్ని రక్షించండి
On
యాదాద్రి భువనగిరి జిల్లా వలిగొండ లోని గాయత్రి పాఠశాల ఆవరణలో ఏర్పాటు చేసిన మట్టి గణపతి కి మండపంలో నిర్వహించిన ప్రత్యేక పూజలో ఎస్సై ప్రభాకర్ ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు. పర్యావరణ పరిరక్షణకు మట్టి గణపతుల విగ్రహాలు ఏర్పాటు చేయడం సంతోషదాయకమని పర్యావరణానికి హాని కలిగించే విధంగా వ్యవహరించకుండా పర్యావరణ పరిరక్షణకు పాటుపడాలని ఆయన అన్నారు. ఈ సందర్భంగా పాఠశాల సిబ్బంది అభినందించారు.
Views: 146
Tags:
About The Author
ఏ పార్టీలకు కొమ్ముకాయకుండా..నీతి , నిజాయితీలే పెట్టుబడులుగా నిఖార్సైన వార్తలను అందిస్తోంది న్యూస్ ఇండియా తెలుగు దినపత్రిక. మెరుగైన సమాజం ధ్యేయంగా డైనమిక్ జర్నలిజాన్ని ప్రోత్సహిస్తోంది.
Related Posts
Post Comment
Latest News
21 Aug 2026 15:28:04
పర్యావరణ పరిరక్షణ కోసం ప్రతి ఒక్కరూ ఎలక్ట్రిక్ వాహనాలను వినియోగించాలని MG1 Shubham సీఈఓ కొత్త మనోహర్‌రెడ్డి పిలుపునిచ్చారు.

Comment List