తొర్రూర్ లో మెగా జాబ్ మేళా
నిరుద్యోగులకు సదవకాశం
ఎంపీడీవో రోజా రాణి
ప్రైవేట్ కంపెనీలలో నేరుగా ఉద్యోగ అవకాశాలు కల్పించడానికి నిరుద్యోగులకు మంచి సదా అవకాశంగా 80 కంపెనీలు ముందుకు రావడం జరిగిందని కంపెనీలు మెగా జాబ్ మేళా తొర్రూర్లో నిర్వహించబోతుందని మండల ఎంపీడీవో రోజా రాణి పత్రికా ప్రకటన ద్వారా తెలియజేయడం జరిగింది.ఈ జాబ్ మేళా 25/9/2023 సోమవారం రోజున 10 గంటలకు రామ ఉపేందర్ గార్డెన్ తొర్రూర్ లో నిర్వహించడం జరుగుతుందని అభ్యర్థులు 18 సంవత్సరాలు నుండి 35 సంవత్సరాల వయసుగల యువతీ యువకులు అందరూ పదవ తరగతి నుండి పీజీ ఐటిఐ డిప్లొమా బీటక్ ఎంబీఏ ఎంసీఏ విద్యారత గలందరికి అర్హులని కావాల్సిన పత్రాలతో జాబ్ మేళాకు సన్నతం కావాలని ఎంపీడీవో రాజారాణి తెలియజేయడం జరిగింది.
About The Author
ఏ పార్టీలకు కొమ్ముకాయకుండా..నీతి , నిజాయితీలే పెట్టుబడులుగా నిఖార్సైన వార్తలను అందిస్తోంది న్యూస్ ఇండియా తెలుగు దినపత్రిక. మెరుగైన సమాజం ధ్యేయంగా డైనమిక్ జర్నలిజాన్ని ప్రోత్సహిస్తోంది.

Comment List