ఆ లంబోధరుడి ఆశీస్సులతో అందరూ సుఖశాంతులతో ఆనందంగా ఉండాలి

మహబూబాబాద్ ఎమ్మెల్యే శ్రీ బానోత్ శంకర్ నాయక్ డా, సీతామహాలక్ష్మీ గారి దంపతులు,_

ఘనంగా గణపతి నవరాత్రి ఉత్సవాలు నిర్వహిస్తు ప్రతిరోజు పెద్దఎత్తున అన్నదానం కార్యక్రమం నిర్వహిస్తూ ప్రముఖులను ఆహ్వానిస్తు కోలాహలంగా నవరాత్రులు నిర్వహిస్తున్న ఎమ్మెల్యే శ్రీ బానోత్ శంకర్ నాయక్ డా, సీతామహాలక్ష్మీ గారి దంపతులు,_*

*_క్యాంపు కార్యాలయంలో ప్రతిరోజు అన్నప్రసాదాలు భక్తిశ్రద్ధలతో భజన కార్యక్రమాలు_*

_వినాయక చవితి నవరాత్రులలో భాగంగా మహబూబాబాద్ పట్టణంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ఆరోవ రోజు మట్టి గణపతి విగ్రహానికి పూజలు నిర్వహించి  నియోజకవర్గంలోని వివిధ గ్రామాల పంచాయతీ కార్యదర్శులను, ఆర్ఎంపి, పిఎంపి, నియోజకవర్గ డీలర్లను, ఆహ్వానించి భోజనాలు ఏర్పాటు చేసిన_ ...
*_మహబూబాబాద్ శాసన సభ్యులు బానోత్ శంకర్ నాయక్ గారు మరియు సతీమణి డా.సీతామహాలక్ష్మీ గారు._*

_మహబూబాబాద్ నియోజకవర్గ ప్రజలు లంబోధరుడి ఆశీస్సులతో సుఖశాంతులతో ఆనందంగా ఉండేలా దీవెనలు అందివ్వాలని విఘ్నేశ్వరుని ప్రార్థించారు._

Read More అంబేద్కర్ కు ఘన నివాళులర్పించిన: ఎమ్మెల్యే మల్ రెడ్డి రంగారెడ్డి...

Views: 5
Tags:

Related Posts

Post Comment

Comment List

Latest News