నూతన వినాయక మొబైల్ స్టోర్ ప్రారంభం
On
ప్రారంభించిన బి.ఎన్.రెడ్డి ట్రస్ట్ చైర్మన్ బిలకంటి శేఖర్ రెడ్డి
హస్తినాపురం బజాజ్ ఫైనాన్స్ ఎదురుగా నందివనపర్తి గ్రామానికి చెందిన చాకలి పార్వతమ్మ అంజయ్య కుమారుడు జగన్ నూతన మొబైల్ షాప్ నూతనంగా ఏర్పాటుచేసిన వినాక వినాయక మొబైల్స్ స్టోర్ ని ఆదివారం బి.ఎన్.రెడ్డి ట్రస్ట్ చైర్మన్ బిలకంటి శేఖర్ రెడ్డి ప్రజ్వలన చేసి స్టోర్ ని ప్రారంభించారు.ఈ సందర్భంగా మాట్లాడుతూ కస్టమర్లకు మెరుగైన మొబైల్స్ సేవలు అందించడంతో పాటు వ్యాపారం అభివృద్ధి చేసుకోవాలని ఆయన ఆకాంక్షించారు. మొబైల్ షోరూం యాజమాన్యంతో పాటు నందివనపర్తి కరోబార్ నుకం మహేందర్ తదితరులు పాల్గొన్నారు.
Views: 55
Tags:
About The Author
ఏ పార్టీలకు కొమ్ముకాయకుండా..నీతి , నిజాయితీలే పెట్టుబడులుగా నిఖార్సైన వార్తలను అందిస్తోంది న్యూస్ ఇండియా తెలుగు దినపత్రిక. మెరుగైన సమాజం ధ్యేయంగా డైనమిక్ జర్నలిజాన్ని ప్రోత్సహిస్తోంది.
Related Posts
Post Comment
Latest News
10 May 2026 22:16:16
డోర్నకల్ మే 10 డోర్నకల్ న్యూస్
డోర్నకల్ మండలం వెన్నారం గ్రామంలో కాంగ్రెస్ నాయకులు జక్కుల పావని- వెంకన్న కుమార్తె ప్రియాంక-మహేష్ వివాహం గత కొన్ని రోజుల...

Comment List